అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం, రూపాయి విలువ అమెరికా డాలర్‌పై పుంజుకోవడం వంటి కారణాలవల్ల పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా 13 వ రోజు తగ్గాయి.
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం, రూపాయి విలువ అమెరికా డాలర్‌పై పుంజుకోవడం వంటి కారణాలవల్ల పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా 13 వ రోజు తగ్గాయి.మంగళవారం పెట్రోలు,డీజిల్ దరల పై 21-23 పైసలు తగ్గాయి, అదేవిదంగా బుధవారం నాడు 30 పైసలు తగ్గాయని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్లో లభించిన సమాచారం ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు రూ.71.72 రూపాయలు ఉంది ఇది సోమవారం రూ.71.93 రూపాయలుగా ఉంది అలాగే డీజిల్ నేడు రూ.66.39 రూపాయలు ఉంది.

ముంబయిలో సోమవారం పెట్రోలు ధర సోమవారం రూ.77.50 రూపాయల నుంచి మంగళవారం రూ.77.29 రూపాయలకు పడిపోయింది.అలాగే డీజిల్ ధర 29 పైసలు తగ్గి రూ.69.77 రూపాయలకు చేరుకుంది.
చెన్నైలో పెట్రోలు నేడు రూ.74.41 రూపాయలు ఉండగా నిన్న రూ. 74.63 గా నమోదయ్యాయి. డీజిల్ నగరంలో ధర రూ. 70.09 గా ఉంది ఇది సోమవారం రూ .70.38 తో పోలిస్తే 29 పైసలు తగ్గాయి.కోల్‌కతా లో మంగళవారం పెట్రోల్ ధర 73.75 రూపాయలు ఇది సోమవారం నాడు రూ.73.94 రూపాయలకు చేరుకుంది అలాగే డీజిల్ ధర 27 పైసలు తగ్గి లీటరుకు రూ.68.12 రూపాయలకు చేరింది.
బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఆసియా మార్కెట్లో బ్యారెల్‌కు 62.35 డాలర్లు మంగళవారం నాడు ట్రేడ్ అయ్యాయి. భారతదేశంలో రిటైల్ ఇంధన ధరలు తగ్గిపోవచ్చని ఇది స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా సోమవారం రూపాయి విలువ కూడా 1 శాతం పడిపోయింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications