For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరిగిన బంగారం ధరలు.ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెరిగాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.250 రూపాయల మేర పెరిగింది.

By bharath
|

బంగారానికి మన దేశంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.ప్రజలు అనేక సందర్భాల్లో బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు.ముక్యంగా పండుగలు,శుభకార్యాలకు అధిక మొత్తం లో బంగారం కొనుగోలు చేయడం విశేషం. గత నెలలో పండుగల నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలుచేశారు.ఈ నేపథ్యం లో బంగారం ధరలు కూడా పెరిగాయి.దీనికి తోడు అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడం రూపాయి బలహీనపడటం వంటి అంశాలు బంగారం పై ప్రభావం చూపాయి.ఐతే ప్రస్తుతం బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెరిగాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.250 రూపాయల మేర పెరిగింది.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ.30,340 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.32,200 గా పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

హైదరాబాద్:

హైదరాబాద్:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30760, వెండి ధర: రూ. 41400

విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30760, వెండి ధర: రూ. 41400

విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30760, వెండి ధర: రూ. 41400

బెంగళూరు:

బెంగళూరు:

బెంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28950, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30870, వెండి ధర: రూ. 41400

మంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28950, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30870, వెండి ధర: రూ. 41400

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28950, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30870, వెండి ధర: రూ. 41400

చెన్నై:

చెన్నై:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30760, వెండి ధర: రూ. 41400

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30760, వెండి ధర: రూ. 41400

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30760, వెండి ధర: రూ. 41400

గుజరాత్:

గుజరాత్:

సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30100, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31100, సిల్వర్ ప్రైస్: రూ. 41400

వడోదర:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30100, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31100, సిల్వర్ ప్రైస్: రూ. 41400

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30100, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31100, సిల్వర్ ప్రైస్: రూ. 41400

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31080, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32300, సిల్వర్ ప్రైస్: రూ. 41400

చండీగఢ్:

చండీగఢ్:

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31000, సిల్వర్ ప్రైస్: రూ. 41400

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31800, సిల్వర్ ప్రైస్: రూ. 41400

ఢిల్లీ:

ఢిల్లీ:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32100, సిల్వర్ ప్రైస్: రూ. 41400

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30470, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32100, సిల్వర్ ప్రైస్: రూ. 41400

లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31800, సిల్వర్ ప్రైస్: రూ. 41400

ముంబై:

ముంబై:

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30340, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32200, సిల్వర్ ప్రైస్: రూ. 41400

నాగపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30340, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32200, సిల్వర్ ప్రైస్: రూ. 41400

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30340, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32200, సిల్వర్ ప్రైస్: రూ. 41400

పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30340, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32200, సిల్వర్ ప్రైస్: రూ. 41400

పూణే:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30470, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32100, సిల్వర్ ప్రైస్: రూ. 41400

Read more about: gold
English summary

పెరిగిన బంగారం ధరలు.ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. | Gold Rates Rised:Gold Rates Increased Slightly Today.

Gold rates increased slightly today.when compared to yesterday gold rates are increased nearly Rs.250 per 10 grams in major cities across the country.
Story first published: Tuesday, December 4, 2018, 15:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X