ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరోసారి బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ను నిర్వహించనుంది. ఈ నెల 6న ప్రారంభమయ్యే ఈ సేల్ ఈ నెల 8 వరకు మూడు రోజుల పాటు కొనసాగుతుంది. దీనిలో భాగంగా స్మార్ట్‌ఫోన‍్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. అలాగే టివిలు, ల్యాప్‌టాప్స్, గ్యాడ్జెట్స్‌లపై ఏకంగా 70శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. '2018 అత్యల్ప ధరలు' ఇవే అని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. అలాగే పలు ఉత్పత్తులపై నో కాస్ట్ ఇఎంఐ సదుపాయం ఉంది. దీంతో పాటు పోకో ఎఫ్1, పిక్సల్ 2 ఎక్స్‌ఎల్, రియల్ మి సి1, అసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్1, హానర్ 9ఎన్, రెడ్‌మీ నోట్ 6 ప్రొ ఫోన్లపై డిస్కౌంట్లను ప్రకటించింది.
పిక్సెల్ 2ఎక్స్ఎల్: అసలు ధర రూ.45,499. కాగా, 5 వేల తగ్గింపుతో ఈ ఫోన్ రూ.39,999కు లభ్యమవుతోంది.
షావోమీ రెడ్‌మీ నోట్ 6 ప్రో: ప్రారంభ ధర రూ.13,999, రెడ్‌మీ నోట్ 5 ప్రో: అసలు ధర రూ.13,999. ఆఫర్ ధర రూ.12,999, రియల్‌మీ సీ1: 2 జీబీ+16 జీబీ అసలు ధర రూ.7,999. సేల్‌లో రూ.500 తగ్గింపుతో లభిస్తుంది.

నోకియా 5.1 ప్లస్: 3జీబీ+32జీబీ ధర రూ.10,999. ఆఫర్‌లో రూ.9,999 ధరకే లభ్యం.
మోటోరోలా వన్ పవర్: అసలు దర రూ.15,999. ఆఫర్‌లో రూ.1,000 తగ్గింపుతో రూ.14,999కు అందుబాటులో ఉంది.
ఆసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్1: రూ.2000 డిస్కౌంట్‌తో రూ.4,999 ధరకే లభిస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ 5: అసలు ధర రూ.9,999. ఆఫర్‌లో రూ.7,999 ధరకే లభిస్తుంది. నోకియా 6.1 ప్లస్: ఆఫర్ ధర రూ.14,999 అసలు ధర రూ.15,999
పిక్సెల్ 2ఎక్స్ఎల్: ఆఫర్ ధర రూ.39,999, అసలు ధర రూ.45,499. హానర్ 10 : 24,999 ధర వద్ద లభ్యం.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications