For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI సేవింగ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త ఏంటో చూడండి!

By girish
|

సాధారణంగా మనం ఎటిఎం నుంచి మనీ విత్ డ్రా చేసుకోవాలి అంటే నెలకి కొన్ని మాత్రమే ఉంటాయి కానీ తాజాగా ఆర్బిఐ పాలసీ ప్రకారం, ఎటిఎం వద్ద ఉచిత ఎటిఎమ్ లావాదేవీలు కొంత మేరకు పెంచారు. దేశంలో ఎక్కువ అకౌంట్ హోల్డర్లు కలిగిఉన్న బ్యాంకు కనుక SBI ఉచిత ఎటిఎమ్ లావాదేవీలు అందుబాటులో తెచ్చింది.. 25,000 పొదుపు ఖాతా ఉన్నవారికి వర్తిస్తుంది.

SBI సేవింగ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త ఏంటో చూడండి!

ఎస్ బి ఐ ఎటిఎం లావాదేవీల గురించి:

  • నెలకి మొత్తం 8 ఎటిఎం లావాదేవీలు చేసుకోవచ్చు దీనిలో 5 ఎస్ బి ఐ ఎటిఎం లో చేయచ్చు మిగతా 3 ఇతర ఎటిఎంల నుండి చేసుకోవచ్చు. ఇది కేవలం మెట్రో నగరాలలో ఉన్న వారికీ వర్తిస్తుంది. ఇక మాములు నగరాలలో అయితే మొత్తం 10 ఎటిఎం లావాదేవీలు చేసుకోవచ్చు దింట్లో 5 ఎస్ బి ఐ ఎటిఎం నుంచి మిగతా 5 ఇతర బ్యాంకుల నుండి చేసుకోవచ్చు.
  • సూచించిన పరిమితికి మించిన లావాదేవీలు చేస్తే బ్యాంకు రుసుము రూ.5 నుండి రూ.20 వరకు GST వసూల్ చేస్తుంది.
  • స్టేట్ బ్యాంకు అఫ్ గ్రూప్ ఎటిఎంస్ వెబ్ సైట్ ప్రకారం యావరేజ్ బాలన్స్ అంటే రూ.25000 ఉంటే వారు నెలకి 10 ఎటిఎం లావాదేవీలు చేసుకోవచ్చు అని పేరుగొన్నారు.
  • ఇక నెలసరి యావరేజ్ బాలన్స్ రూ.1 లక్ష మీరు గత నెలలో ఉంటే వారు అపరిమతమైన లావాదేవీలు చేసుకోవచ్చు.
  • ఇక స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా శాలరీ అకౌంట్ ఉన్నవారికి మంచి బంపర్ ఆఫర్ అది ఏంటి అంటే వారు అపరిమిత లావాదేవీలు చేసుకోవచ్చు.
  • ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటి అంటే తాజాగా స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా తమ ఖాతాదారులకు విత్ డ్రా మొత్తం రూ.40 వేల నుంచి రూ.20 వేల వరకు తగ్గించింది.

Read more about: sbi
English summary

SBI సేవింగ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త ఏంటో చూడండి! | SBI Offers Free ATM Transactions

As per the RBI policy, free ATM transactions at ATM are allowed to some extent and beyond this SBI is allowing free ATM transactions to all such customers who have maintained average balance over Rs. 25,000 in the savings account as on November.
Story first published: Monday, December 3, 2018, 15:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X