జియో బంపర్ ఆఫర్ చూస్తే. ఎగిరిగంతేస్తారు చూసేయండి మరి!
దేశ టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు మొత్తం దేశంలో ఉన్న టెలికాం కంపెనీలు అన్ని జియో తర్వాతే అన్నట్టు ఐపోయాయి. దీనికి కారణం జియో వినియోగదారులకి ఇస్తున్న ఆఫర్లు కారణం మిగతా కంపెనీలు తమ వినియోగదారులకి జియో ఆఫర్లు ఇస్తున్నట్లు ఇవ్వలేక పోవడమే ప్రధాన కారణం.
ఇదిఅంతా ఎందుకు చెబుతున్నాము అంటే తాజగా రిలయన్స్ జియో తమ వినియోగదారులకి మాన్సూన్ ఆఫర్ ప్రకటించింది ఏంటో మీరే చూడండి.

టెలికాం మార్కెట్ లో ధరల యుద్ధానికి తెర ముకేశ్ అంబానీ జియో సంస్థ అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లతో ముందుకొస్తోంది. రూ.400 , రూ.500 మరియు రూ.1000 ఇలా ఎక్కువ మొత్తంలో రీఛార్జ్ లు భరించలేని వారి కోసం రూ.99 కే ఒక బంపర్ ప్యాకేజీ జియో వినియోగదారుల ముందు తీసుకొచ్చింది.
గత శనివారం నుంచి మాన్సూన్ ఆఫర్ తో మొదలు పెట్టారు ఈ ఆఫర్ ఇక ఈ మాన్సూన్ రూ.99 రీఛార్జ్ కింద ఏమి వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ప్యాకేజీ కింద వినియోగదారుడు 14 జీబీ ఇంటర్నెట్ తో పాటు అపరిమితమైన వాయిస్ కాల్స్ పొందచ్చు. ఇక దీనికి 28 రోజుల కాలపరిమితి ఉంటుంది. ఇక దింట్లో రోజుకు 500 ఎంబి డేటా అలాగే 300 మెసేజీలు పంపవచ్చు.
ఇక అలాగే ఇంకో బంపర్ ఆఫర్ ఇచ్చారు పాత జియో ఫోన్లు కూడా మార్చుకోవచ్చు ఇలా మార్చుకొనే వారు రూ.594 రీఛార్జ్ తో ఆరు నెలనెల పాటు అపరిమిత వాయిస్ కాల్స్ ఉచితంగా పొందుతారు. ఇక మీ పాత జియో ఫోన్ ఇచ్చి కొత్త జియో ఫోన్ కేవలం రూ.501 కే పొందే అవకాశం జియో కలిపిస్తోంది. ఇక ఈ మొత్తని మూడేళ్ళ తర్వాత మీకు వచ్చేలాగా జియో చేస్తుంది.


Click it and Unblock the Notifications