పెద్ద నోట్ల రద్దు జరిగి దాదాపు రెండేళ్లు పూర్తి కావస్తోంది. పాత రూ.500 మరియు రూ.1000 రద్దు చేస్తూ మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోని దేశమంతా ప్రజలని త్రీవ్ర ఇబ్బందులకు గురిచేసింది మనందరికీ తెలిసిందే.

ఇ-కామర్స్
ఈ పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఇప్పటికి ఉంది. కానీ ఈ రద్దైనపెద్ద నోట్లను ఇప్పుడు ప్రజలు ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి మరి కొంటున్నారు అని సమాచారం. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఇ పాత నోట్లను 6 డాలర్లకు అంటే రూ.423 కి అమ్ముతున్నారు.

అమెరికా లో
అమెరికా లో నివసిస్తున్నటు చెప్పుకుంటున్న ఒక వ్యక్తి ఇ-బే లో ఈ పాత రూ.500 మరియు రూ.1000 నోట్లను అమ్మకానికి పెట్టాడు. ఇప్పటికే 15 పాత నోట్లు అమ్ముడు పోయాయి మరో 9 మాత్రమే ఉన్నాయి త్వరపడండి అని చెబుతున్నాడు సదరు వ్యక్తి.

పాత నోట్లను
అయితే పనికిరావు అని తెలిసిన ఈ పాత నోట్లను జనాలు ఎందుకు కొంటున్నారు?అది కూడా దానికి సమానమైన విలువ చెల్లించి. అయితే పాత కరెన్సీ మరియు పాత కాయిన్స్ సేకరించే అలవాటు ఉన్నవారే ఇలా కొంటుంటారు అని కొంతమంది చెబుతున్నారు.

ట్రేడింగ్ చేస్తే నేరం
ఇక ఈ పాత నోట్లను ఇలా అమ్మకానికి పెట్టడం ఇది తొలిసారి కాదు గతంలో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత చాలామంది తమ దగ్గర ఉన్న రూ.500 మరియు రూ.1000 నోట్లను ఇండియా మార్ట్ మరియు ఓఎల్ఎక్స్ వంటి సైట్లలో పెట్టారు. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి ప్రభుత్వం అనుమతి లేకుండా ఇలా కరెన్సీ ట్రేడింగ్ చేస్తే నేరం...
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications