నేడు తగ్గిన బంగారం ధరలు.ప్రముఖ నగరాల్లో ధరలు చూడండి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.100 రూపాయల మేర తగ్గింది.

బంగారానికి మన దేశంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.ప్రజలు అనేక సందర్భాల్లో బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు.ముక్యంగా పండుగలు,శుభకార్యాలకు అధిక మొత్తం లో బంగారం కొనుగోలు చేయడం విశేషం. గత నెలలో పండుగల నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలుచేశారు.ఈ నేపథ్యం లో బంగారం ధరలు కూడా పెరిగాయి.దీనికి తోడు అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడం రూపాయి బలహీనపడటం వంటి అంశాలు బంగారం పై ప్రభావం చూపాయి.ఐతే ప్రస్తుతం బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.100 రూపాయల మేర తగ్గింది.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ.29,750 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.31,600 గా పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

హైదరాబాద్:

హైదరాబాద్:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30560, సిల్వర్ ప్రైస్: రూ. 41200

విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30460, సిల్వర్ ప్రైస్: రూ. 41200

విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30460, సిల్వర్ ప్రైస్: రూ. 41200

బెంగళూరు:

బెంగళూరు:

బెంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28400, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30370, వెండి ధర: రూ. 41200

మంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28400, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30370, వెండి ధర: రూ. 41200

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28400, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30370, వెండి ధర: రూ. 41200

చెన్నై:

చెన్నై:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30460, సిల్వర్ ప్రైస్: రూ. 41200

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30460, సిల్వర్ ప్రైస్: రూ. 41200

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29010, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30460, సిల్వర్ ప్రైస్: రూ. 41200

గుజరాత్:

గుజరాత్:

సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29740, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30740, సిల్వర్ ప్రైస్: రూ. 41200

వడోదర: 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29740, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30740, సిల్వర్ ప్రైస్: రూ. 41200

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29740, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30740, సిల్వర్ ప్రైస్: రూ. 41200

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29580, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32050, వెండి ధర: రూ. 41200

చండీగఢ్:

చండీగఢ్:

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29400, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30550, సిల్వర్ ప్రైస్: రూ. 41200

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29550, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31470, సిల్వర్ ప్రైస్: రూ. 41200

ఢిల్లీ:

ఢిల్లీ:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29500, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31700, సిల్వర్ ప్రైస్: రూ. 41200

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30000, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31600, సిల్వర్ ప్రైస్: రూ. 41200

లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29550, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31470, సిల్వర్ ప్రైస్: రూ. 41200

ముంబై:

ముంబై:

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29750, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31600, సిల్వర్ ప్రైస్: రూ. 41200

నాగపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29750, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31600, సిల్వర్ ప్రైస్: రూ. 41200

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29750, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31600, సిల్వర్ ప్రైస్: రూ. 41200

పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29750, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31600, సిల్వర్ ప్రైస్: రూ. 41200

పూణే:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30000, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31600, సిల్వర్ ప్రైస్: రూ. 41200

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+