ఈరోజుల్లో మనిషి జీవితంలో ఏ చిన్న సందర్భంలో అందరికి గుర్తొచ్చేది మందు సంతోషం వచ్చిన బాధ వచ్చిన ప్రమోషన్ వచ్చిన ఏ సంఘటన జరిగిన పార్టీ పక్క ఉండాలి. పండగలకి మరియు స్నేహితులు, బంధువులు కలిసినప్పుడు పార్టీ చేసుకోవడం ఈరోజుల్లో మాములే.

బెంగుళూరులో
ఒక బీర్ బెంగుళూరులో రూ.140 నుంచి 180 వరకు అమ్ముతారు కనుక ఎవరన్నా కొన్నుకొని తాగుతారు.కానీ ఒక బీర్ రూ.500 పైన ఉంటే మీరు ఏమి చేస్తారు?మేము చెప్పే ఈ నగరాలలో మీరు బీరు తాగితే మీ జేబుకి చిల్లు పడుతుంది చూస్తారా మరి.

10 : లండన్:
సిటీ: లండన్
దేశం: ఇంగ్లాండ్
బీర్ ధర: రూ. 510

9 :స్వీడన్:
సిటీ: స్టాక్హోమ్
దేశం: స్వీడన్
బీర్ ధర: రూ. 518

8 :ప్యారిస్:
నగరం: ప్యారిస్
దేశం: ఫ్రాన్స్
బీర్ ధర: రూ. 518

7 :యునైటెడ్ స్టేట్స్:
సిటీ: శాన్ ఫ్రాన్సిస్కో
దేశం: యునైటెడ్ స్టేట్స్
బీర్ ధర: రూ. 545

6 :యునైటెడ్ స్టేట్స్:
నగరం: న్యూయార్క్
దేశం: యునైటెడ్ స్టేట్స్
బీర్ ధర: రూ. 545

5 : స్విట్జర్లాండ్:
నగరం: సురిచ్
దేశం: స్విట్జర్లాండ్
బీర్ ధర: రూ. 545

4 : సింగపూర్:
సిటీ: సింగపూర్
దేశం: సింగపూర్
బీర్ ధర: రూ. 589

3 : చైనా:
సిటీ: హాంకాంగ్
దేశం: చైనా
బీర్ ధర: రూ. 631

2 :నార్వే:
నగరం: ఓస్లో
దేశం: నార్వే
బీర్ ధర: రూ. 730

1 : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్:
నగరం: దుబాయ్
దేశం: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
బీర్ ధర: రూ. 850

భారతీయ నగరాలు:
ముంబయి మరియు న్యూఢిల్లీల ఈ నగరాలు బీర్ల ధరలలో 35 మరియు 39 స్థానంలో ఉన్నాయి . ఇక్కడ బీరు ధర 276 నుండి 240 వరకు అమ్ముడవుతోంది. ఈ ధర డాలర్కు వ్యతిరేకంగా 70.92 రూపాయల వద్ద జరిగింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications