శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా తొమ్మిదవ రోజు తగ్గాయి. దీంతో డిల్లీలో జూలై 2018 నుంచి అతితక్కువ స్థాయి ధరలను నమోదుచేసింది.
శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా తొమ్మిదవ రోజు తగ్గాయి. దీంతో డిల్లీలో జూలై 2018 నుంచి అతితక్కువ స్థాయి ధరలను నమోదుచేసింది. దేశంలో ప్రధాన నగరాల్లో పెట్రోలు 37-40 పైసలు తగ్గాయి. డీజిల్ ధర లీటరుకు 40-45 పైసలు పడిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో, గురువారం బ్రాండెడ్ పెట్రోల్ రూ .72.87 వద్ద ఉంది ఇది గురువారం నాడు రూ. 73.24 వద్ద నిలిచింది. డీజిల్ గురువారం నాడు రూ.68.13 రూపాయల దార నుండి 40 పైసలు చొప్పున తగ్గి రూ.67.72 రూపాయల ధరలు నమోదు చేశాయని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్లో లభించిన సమాచారం ప్రకారం వెల్లడించింది.

ముంబయిలో పెట్రోలు లీటరుకు రూ.78.43 రూపాయల వద్ద విక్రయించగా, డీజిల్ ధర రూ .70.89 వద్ద ఉంది. పెట్రోలు ధర 37 పైసలు పడిపోయింది. డీజిల్ ధర 44 పైసలు పడిపోయింది.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు శుక్రవారం నాడు కూడా పడిపోయాయి. అమెరికా రికార్డుల ఫలితంగా వాణిజ్య పరంగా ముడి చమురు నిల్వలు పెరిగాయి. శుక్రవారం ఆసియా వాణిజ్యంలో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్ మార్క్కి $ 60 దిగువకు వర్తకం చేశాయి.
ముడి చమురు ధరలు అక్టోబరు నెలలో పతాక స్థాయికి చేరిన తరువాత ప్రస్తుతం 30 శాతం మేర తగ్గాయి. ముడిచమురు ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఎందుకంటే భరత్ కు 80 శాతం పైగా ముడి అవసరం ఉంది. ముడి చమురు పతనాన్ని గమనిస్తే, భారత రూపాయి విలువ కూడా డాలర్కు వ్యతిరేకంగా పెరుగుతోంది. ఇది ఆగస్టు తర్వాత మొదటిసారి 70 డాలర్ల మార్కుకు దిగువకు ముగిసింది. ఇప్పటివరకూ ఈ నెలలో రూపాయి విలువ 5 శాతానికి పెరిగింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications