సాధారణంగా మనకు రైల్వే స్టేషన్ లో మరియు బస్సు స్టాండ్ లలో అలాగే గుడిలా దగ్గర మసీదుల దగ్గర మరియు చర్చి ల దగ్గర మనకు బిచ్చగాళ్ళు కనిపిస్తుంటారు. మనం అందరు అనుకుంటాం పాపం వీరి జీవితం అని కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటి అంటే మనకన్నా వారే ఎక్కువ సంపాదిస్తుంటారు.

ఒక బిచ్చగాడు
ఇక ఇప్పుడు ఇది అంత ఎందుకు చెబుతున్నాము అంటే మేము ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి ఒక బిచ్చగాడు ఇతని పేరు చోటు బారక్ ఒకరు ఇక అయన సంపాదన బాగానే ఉంటుంది. లక్షాధిపతైనా ఈయనకి ముగ్గురు భార్యలు మేరు రెండు సైడ్ బిజినెస్ లు ఉన్నాయి.

ఆదాయం
ఇక ఈయన నివాసం జార్ఖండ్ రాష్ట్రంలోని చక్రధర్ పూర్ రైల్వే స్టేషన్ ఇక తాజాగా ఈయన జీవితంలో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈయనగారి ఆదాయం నెలకి రూ.30 వేలు కాగా ఈయనకి ముగ్గురు భార్యలు ఇక ఈయన వ్యాపారాలు ఏమిటి అంటే పాత్రల దుకాణం వ్యాపారం ఉంది అలాగే వెస్టిస్ అనే చైన్ మార్కెటింగ్ లో సభ్యుడు ఈయన కింద మరో పది మంది పని చేస్తుంటారు.

వయస్సు
ఇక ఈయన వయస్సు 43 సంవత్సరాలు ఇక ఈయన రైళ్లలో బిక్షాటన చేస్తుంటాడు ఇక తన గ్రామంలో ఏర్పాటు చేసుకున్న పాత్రల దుకాణం తన భార్య చూసుకుంటుంది అతని తన మొబైల్ ద్వారా మొత్తం వ్యాపారం చూసుకుంటుంటాడు.

చాలామందికి ఉపాధి
బాల్యంలో చాలా పేదరికాన్ని అనుభవించిన ఇతను మరో పని చేయలేక బిక్షాటన మొదలు పెట్టాడు. ఇలా తాను బిక్షాటన చేసుకుంటూ తన వ్యాపారాన్ని మొదలుపెట్టి చాలామందికి ఉపాధి కలిపిస్తూ హాయిగా ఉన్నాడు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications