For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలు:దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ధరలు పరిశీలించండి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిన్నటితో పోల్చిచూస్తే నేడు స్వల్పంగా తగ్గింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధరలు రూ.50 మేర తగ్గింది.

By bharath
|

ఇతర పెట్టుబడుల విలువ భవిష్యత్తులో పడిపోవచ్చని భావిస్తున్న వారు బంగారు లో భద్రత ఉంటుందని వాటివైపు వెళతారు. అంతేకాకుండా భారతదేశంలో బంగారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిన్నటితో పోల్చిచూస్తే నేడు స్వల్పంగా తగ్గింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధరలు రూ.50 మేర తగ్గింది. రూ.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ.30,150 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.32,000 గా పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

హైదరాబాద్:

హైదరాబాద్:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29340, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30880, సిల్వర్ ప్రైస్: రూ. 41250

విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29340, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30880, సిల్వర్ ప్రైస్: రూ. 41250

విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29340, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30880, సిల్వర్ ప్రైస్: రూ. 41250

బెంగళూరు:

బెంగళూరు:

బెంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30760, వెండి ధర: రూ. 41250

మంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30760, వెండి ధర: రూ. 41250

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30760, వెండి ధర: రూ. 41250

చెన్నై:

చెన్నై:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29340, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30880, సిల్వర్ ప్రైస్: రూ. 41250

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29340, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30880, సిల్వర్ ప్రైస్: రూ. 41250

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29340, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30880, సిల్వర్ ప్రైస్: రూ. 41250

గుజరాత్:

గుజరాత్:

సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30140, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31180, సిల్వర్ ప్రైస్: రూ. 41250

వడోదర: 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30140, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31180, సిల్వర్ ప్రైస్: రూ. 41250

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30140, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31180, సిల్వర్ ప్రైస్: రూ. 41250

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29980, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32460, సిల్వర్ ప్రైస్: రూ. 41250

చండీగఢ్:

చండీగఢ్:

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30950, సిల్వర్ ప్రైస్: రూ. 41250

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29950, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31870, సిల్వర్ ప్రైస్: రూ. 41250

ఢిల్లీ:

ఢిల్లీ:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29950, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32150, సిల్వర్ ప్రైస్: రూ. 41250

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30390, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32000, సిల్వర్ ప్రైస్: రూ. 41250

లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29950, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31870, సిల్వర్ ప్రైస్: రూ. 41250

ముంబై:

ముంబై:

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32000, సిల్వర్ ప్రైస్: రూ. 41250

నాగపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32000, సిల్వర్ ప్రైస్: రూ. 41250

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32000, సిల్వర్ ప్రైస్: రూ. 41250

పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32000, సిల్వర్ ప్రైస్: రూ. 41250

పూణే:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30390, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32000, సిల్వర్ ప్రైస్: రూ. 41250

Read more about: gold
English summary

బంగారం ధరలు:దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ధరలు పరిశీలించండి. | Gold Rates:Check Gold Rates Across All States Today.

Gold rates decreased slightly today.when compared to yesterday gold rates are slightly decreased in major cities across the country.
Story first published: Tuesday, November 27, 2018, 14:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X