దుమ్ములేపుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో 2 .0 బిజినెస్ బాహుబలి రికార్డ్స్ బ్రేక్ పక్క

సూపర్ స్టార్ రజనికాంత్ మరియు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన రోబో 2 .0 చిత్రం ఇక మరి కొన్ని రోజుల్లో మొత్తం భారతదేశం లో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు.

ఇక ఈ చిత్రం విడుదలకి ముందే భారీ బిజినెస్ చేసిన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం ఈ చిత్రానికి రూ.500 కోట్లు ఖర్చు చేశారు అని సమాచారం ఇక్కడ సూపర్ విషయం ఏమిటి అంటే సినిమా విడుదలకి ముందే రూ.370 కోట్లు వసూల్ చేసింది అని సమాచారం.

దుమ్ములేపుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో 2 .0 బిజినెస్ బాహుబలి రికార్డ్స్ బ్రేక్ పక్క

ఇక బాలీవుడ్ లో ఇద్దరికీ అటు సూపర్ స్టార్ రజనీకాంత్ కి మరియు అక్షయ్ కుమార్ వీరి ఇద్దరికీ భారీ క్రేజ్ ఉంది కనుక ఈ సినిమా సాటిలైట్ హక్కులు. డిజిటల్ హక్కులు మరియు పంపిణి హక్కులు భారీగా వసూళ్లు చేసాయి అని సమాచారం.


ఇక ఈ రోబో 2 .0 సినిమా ఎంత బిజినెస్ చేసిందో చూద్దాం:

  • సాటిలైట్ హక్కులు: రూ.120 కోట్లు మొత్తం (అన్ని బాషలలో )
  • డిజిటల్ హక్కులు: రూ.60 కోట్లు (అన్ని వర్షన్స్)
  • డెలివరీ రైట్స్: నార్త్ బెల్ట్ : మొత్తం రూ. 80 కోట్లు
  • ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మొత్తం రూ.70 కోట్లు.
  • ఇక కర్ణాటక రైట్స్ రూ.25 కోట్లు
  • కేరళ రైట్స్ రూ.15 కోట్లు
  • ఇక మొత్తం ఈ సూపర్ స్టార్ సినిమా విడుదలకి ముందే రూ.370 కోట్లు వసూల్ చేసింది. ఇక సినిమా ప్రేమికులలో ఈ సినిమా మొత్తం బహుబలి ఇక ఇతర సినిమాల రికార్డు బ్రేక్ చేస్తుంది అని అంటున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+