For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేడు మరోసారి తగ్గిన పెట్రోల్ ధరలు.తగ్గిన ధరలు ఇలా ఉన్నాయి.

న్యూఢిల్లీ: గత కొన్ని రోజుల గా ముడి చమురు ధరలు తగ్గడంతో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి.

By bharath
|

న్యూఢిల్లీ: గత కొన్ని రోజుల గా ముడి చమురు ధరలు తగ్గడంతో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి.

పెట్రోలు, డీజిల్ ధరలు 32 పైసలు, 40 పైసలు తగ్గాయి. ఢిల్లీలో పెట్రోలు ధర జూన్ నుంచి తక్కువగా వుండగా, ముంబైలో పెట్రోలు ధర ఈ ఆర్థిక సంవత్సరం లో ఎన్నడూ చవకగా లేదు. ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.75.25 రూపాయలు, ముంబైలో రూ.80.79 రూపాయలు, బెంగళూరులో రూ.75.84 రూపాయలు, చెన్నైలో రూ.78.12 మరియు కోలకతాలో రూ.77.22 రూపాయల ధరలు నమోదయ్యాయి.

నేడు మరోసారి తగ్గిన పెట్రోల్ ధరలు.తగ్గిన ధరలు ఇలా ఉన్నాయి.

అదేవిదంగా డీజిల్ ఢిల్లీలో రూ. 70.16, ముంబైలో రూ.73.48, చెన్నైలో రూ.74.13 మరియు కోలకతాలో రూ.72.01 రూపాయల ధరలు ఉన్నాయి. గత నెల అక్టోబర్ వరకు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు కూడా అత్యంత స్థాయికి చేరుకున్నాయి మరియు రూపాయి పతనం వంటి కారణాల వల్ల ధరలు పెరిగాయి.

ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు భారతదేశంలో ఇంధన ధరలను నిర్ణయించడానికి రూపాయి యొక్క పక్షపాత సగటు సరాసరి ధర మరియు రూపాయి మార్పిడి రేటు ఆధారంగా ఒక సూత్రాన్ని ఉపయోగిస్తాయి.

రానున్న రోజుల్లో ధర తగ్గింపు ఎక్కువగా ఉంటుంది అని విశ్లేషకులు అంటున్నారు. శుక్రవారం నాడు కూడా, ముడి చమురు సుమారు 8% మేర క్షీణించింది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ $ 3.80 ఒక బ్యారెల్ లేదా 6.1%, $ 58.80 వద్ద స్థిరపడింది.

Read more about: petrol diesel
English summary

నేడు మరోసారి తగ్గిన పెట్రోల్ ధరలు.తగ్గిన ధరలు ఇలా ఉన్నాయి. | Petrol, Diesel Prices Cut Again Today: Rates In Top Cities

New Delhi: With crude oil prices hitting one-year low following seven consecutive weeks of losses, petrol and diesel prices are now at their lowest since the last few months.
Story first published: Saturday, November 24, 2018, 12:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X