పెట్రోల్ ధరలు:నేడు మరోసారి దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోల్ ధరలు.

అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి.పెట్రో పై 41 పైసలు మరియు డీజిల్ పై లీటరుకు 30 పైసలు తగ్గాయి.

అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి.పెట్రో పై 41 పైసలు మరియు డీజిల్ పై లీటరుకు 30 పైసలు తగ్గాయి.రేట్లు ఆగస్టు లెక్కల కన్నా తక్కువగా ఉన్నాయి. ఢిల్లీలో లీటరు రూ.75.97, ముంబైలో రూ .81.50, బెంగుళూరులో రూ.76.57, చెన్నైలో రూ .78.88, కోల్కతాలో రూ. 77.93 మరియు హైదరాబాద్ లో రూ.80.55 రూపాయల ధరలు ఉన్నాయి.

పెట్రోల్ ధరలు:నేడు మరోసారి దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోల్ ధరలు.

అలాగే డీజిల్ ధరలు ఢిల్లీలో రూ. 70.97, ముంబైలో రూ. 74.34, బెంగుళూరులో 71.35, చెన్నైలో రూ. 74.99, కోల్కతాలో రూ.72.83 మరియు హైదరాబాద్ లో రూ.77.22 ధరలు నమోదయినట్టు పేర్కొంది. భారతదేశంలో రిటైల్ ఇంధన ధరలు ప్రపంచ ముడి చమురు ధరలతో ముడిపడివుంటాయి, ఎందుకంటే ముడి చమురు అవసరాలకు 80% విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. డాలర్కు వ్యతిరేకంగా రూపాయి పటిష్టం కావడం కూడా పెట్రోలు, డీజిల్ ధరలు భారతదేశంలో చౌకగా నమోదుకావడానికి దోహదపడింది.

పెట్రోలు, డీజిల్ ధరలు అక్టోబరు 4 వ తేదీ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఎక్సైజ్ సుంకం తగ్గడంతో పాటు పలు రాష్ట్రాలలో అమ్మకపు పన్ను లేదా వేట్లను తగ్గించడం జరిగింది.పెట్రోల్ ధరల పట్టిక ప్రకారం ప్రస్తుత రేట్లు జులై మొదటి వారంలో అదే స్థాయిలో ఉన్నాయి, డీజిల్ తగ్గుదల రేటు నిలకడగా లేదు. పెట్రోల్, డీజిల్ మధ్య ధరలు అంతరం తగ్గిపోయింది. గోవా, గుజరాత్, ఒడిశా వంటి అనేక రాష్ట్రాల్లో పెట్రోలు ధర కంటే డీజెల్ ధర ఎక్కువ ఉంది.

డిసెంబరు 2017 నుండి అమెరికా ముడి చమురు నిల్వలు అత్యధిక స్థాయికి పెరగడంతో గురువారం ముడి ధరలు పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ చమురు ఫ్యూచర్స్ బ్యారెల్కు 63 డాలర్లు ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+