సామాన్య ప్రజలకు మరో షాకింగ్ వార్త?ఎల్పిజి సిలిండర్ల ధరలు ఆకాశాన్నంటాయి?

ఎల్పిజి సిలిండర్లకు సంబంధించి నాన్ సబ్సిడీస్ రిటైల్ విక్రయ ధర రూ. 1,000 పెరిగింది ధర పెరగడం నెలలో ఇది రొండోసారి.

ఎల్పిజి సిలిండర్లకు సంబంధించి నాన్ సబ్సిడీస్ రిటైల్ విక్రయ ధర రూ. 1,000 పెరిగింది ధర పెరగడం నెలలో ఇది రొండోసారి. పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలిసిస్ సెల్ ప్రకారం జమ్మూ-కాశ్మీర్ (శ్రీనగర్), బీహార్, జమ్మూ, ఛత్తీస్గఢ్లో 14.2 కిలోల నాన్ సబ్సిడీస్ ఎల్పిజి సిలిండర్ ధర పెరిగిందని తెలిపింది.

నవంబరు 1 లో

నవంబరు 1 లో

నవంబరు 1 లో వంటగ్యాస్ ధరల సబ్సిడైజ్డ్ సిలిండర్ రూ.60 రూపాయలకు పెరిగింది.

అలాగే బేస్ ధరలో పన్ను భాగం కారణంగా సిలెండర్కు ధర రూ.2.94 రూపాయలు పెరిగింది. జులై నుంచి ప్రతి నెలా ఎల్పిజి ధరలు పెరగడంతో జిఎస్టి అధిక బేస్ ధరపై చెల్లించాల్సి వచ్చింది. ఏప్రిల్ నుంచి ధర సిలిండర్కు రూ.287.5 రూపాయలు పెరిగింది.

ఎల్పిజి (నాన్-సబ్సిడీ) ధరలు రూ.1000 రూపాయలు పెంచిన రాష్ట్రాలు:

ఎల్పిజి (నాన్-సబ్సిడీ) ధరలు రూ.1000 రూపాయలు పెంచిన రాష్ట్రాలు:

శ్రీనగర్ (J & K):రూ.1,065

బీహార్:రూ.1,039

జమ్ము (J & K):రూ.1,017

ఛత్తీస్గఢ్: రూ .1,003

ఎల్పిజి (నాన్-సబ్సిడీ) ధరలు రూ.1000 రూపాయలకు దగ్గరగా ఉన్న రాష్ట్రాలు:

ఎల్పిజి (నాన్-సబ్సిడీ) ధరలు రూ.1000 రూపాయలకు దగ్గరగా ఉన్న రాష్ట్రాలు:

అస్సాం: రూ .993

జార్ఖండ్: రూ .998

తెలంగాణ: రూ. 999

డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ (డిబిటి)

డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ (డిబిటి)

మొత్తం ఎల్పిజి వినియోగదారులు రిటైల్ ధరలలో సిలిండర్లను కొనుగోలు చేస్తారు,దీని తరువాత ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ (డిబిటి) ద్వారా ఏడాదికి 14.2 కిలోలు ఉన్న సీలిండర్లను ప్రతి ఇంటికి 12 చొప్పున సబ్సిడీ చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+