For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గత కొన్ని వారాలుగా తగ్గిన బంగారం ధరలు.నేడు ధరలు చూడండి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిన్నటితో పోల్చిచూస్తే నేడు స్వల్పంగా తగ్గింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధరలు రూ.50 మేర తగ్గింది.

By bharath
|

ఇతర పెట్టుబడుల విలువ భవిష్యత్తులో పడిపోవచ్చని భావిస్తున్న వారు బంగారు లో భద్రత ఉంటుందని వాటివైపు వెళతారు. అంతేకాకుండా భారతదేశంలో బంగారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిన్నటితో పోల్చిచూస్తే నేడు స్వల్పంగా తగ్గింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధరలు రూ.50 మేర తగ్గింది. రూ.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ.30,400 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.32,250 గా పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

హైదరాబాద్:

హైదరాబాద్:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29580, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31120, సిల్వర్ ప్రైస్: రూ. 41300

విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29580, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31120, సిల్వర్ ప్రైస్: రూ. 41300

విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29580, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31120, సిల్వర్ ప్రైస్: రూ. 41300

బెంగళూరు:

బెంగళూరు:

బెంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29160, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31120, సిల్వర్ ప్రైస్: రూ. 41300

మంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29160, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31120, సిల్వర్ ప్రైస్: రూ. 41300

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29160, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31120, సిల్వర్ ప్రైస్: రూ. 41300

చెన్నై:

చెన్నై:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29580, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31120, సిల్వర్ ప్రైస్: రూ. 41300

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29580, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31120, సిల్వర్ ప్రైస్: రూ. 41300

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29580, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31120, సిల్వర్ ప్రైస్: రూ. 41300

గుజరాత్

గుజరాత్

సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30430, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31470, సిల్వర్ ప్రైస్: రూ. 41300

వడోదర:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30430, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31470, సిల్వర్ ప్రైస్: రూ. 41300

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30430, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31470, సిల్వర్ ప్రైస్: రూ. 41300

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30120, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32720, సిల్వర్ ప్రైస్: రూ. 41300

చండీగఢ్:

చండీగఢ్:

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30070, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31200, వెండి ధర: రూ. 41300

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30220, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32120, సిల్వర్ ప్రైస్: రూ. 41300

ఢిల్లీ:

ఢిల్లీ:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30210, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32410, సిల్వర్ ప్రైస్: రూ. 41300

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30640, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32340, సిల్వర్ ప్రైస్: రూ. 41300

లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30220, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32120, సిల్వర్ ప్రైస్: రూ. 41300

ముంబై:

ముంబై:

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30400, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32250, సిల్వర్ ప్రైస్: రూ. 41300

నాగపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30400, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32250, సిల్వర్ ప్రైస్: రూ. 41300

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30400, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32250, సిల్వర్ ప్రైస్: రూ. 41300

పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30400, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32250, సిల్వర్ ప్రైస్: రూ. 41300

పూణే:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30640, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32340, సిల్వర్ ప్రైస్: రూ. 41300

Read more about: gold
English summary

గత కొన్ని వారాలుగా తగ్గిన బంగారం ధరలు.నేడు ధరలు చూడండి. | Gold Rates Decreased Slightly:Check Rates In Major Cities

Gold rates decreased slightly today.when compared to yesterday gold rates are slightly decreased in major cities across the country.
Story first published: Thursday, November 22, 2018, 16:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X