మొబి క్విక్ ఈ యాప్ తెలియని వారు ఉండరు ఇది ఒక డిజిటల్ యాప్ దీనిలో మనం అన్ని ఆర్ధిక లావాదేవీలు మరియు రీఛార్జిలు మరి ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.. ఇక బుధవారం నాడు మొబి క్విక్ డిజిటల్ ఇన్సూరెన్స్ లేదా డిజిటల్ భీమా ప్రకటించింది అంటే ఈ యాప్ ద్వారా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు అన్నమాట.
ఇక మొబి క్విక్ యాప్ వినియోగదారులు లైఫ్ ఇన్సూరెన్స్ మరియు సాధారణ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయగలుగుతారు. ఇక రూ.1 లక్ష నుండి రూ.20 వరకు ఇన్సూరెన్స్ కొనుగోలు చేయవచ్చు.ఇవి కూడా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న ఇన్సూరెన్స్ ఉన్నాయి కొనుగోలు చేయగలుగుతారు.

ఇక మొదటి దశలో మొబి క్విక్ వినియోగదారులకి ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ అందజేస్తుంది.అది కూడా మంచి కంపెనీల ఇన్సూరెన్స్ లభిస్తాయి.భారతదేశంలో ఇన్సూరెన్స్ GDP 3 శాతం దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు దీని కూడా దాటాలి అనుకుంటోంది అలాగే దీని వల్ల స్మార్ట్ ఫోన్స్ మరియు ఇంటర్ నెట్ వినియోగం పెరుగుతుంది.
దీని వల్ల బ్యాంకులకు పోకుండా ఏజెంట్ల దగ్గరకి వెళ్లకుండా డిజిటల్ ఇన్సూరెన్స్ ద్వారా మాస్ మార్కెట్ పెరుగుతుంది అంటే భారీగా మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది అని కో ఫౌండర్ ఉపాసన తెలిపారు. తాజాగా పేటీయం ద్వారా LIC ఇన్సూరెన్స్ కట్టవచ్చు అని తెలిపింది.
More From GoodReturns

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..



Click it and Unblock the Notifications