మీకు LIC పాలసీ ఉందా? అయితే ఇక నుంచి మీరు మీ LIC పాలసీ డబ్బులు ఆఫీస్ వరకు పోయి కట్టనవసరం లేదు. అది ఎలా అనుకుంటున్నారా అవునండి ఇప్పుడు మీ LIC పాలసీ డబ్బులు పేటీయం ద్వారా డబ్బులు కట్టవచ్చు.
డిజిటల్ పేమెంట్ సర్వీస్ పేటీయం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC ) తో చేతులు కలిపింది ఎందుకు అంటే LIC కస్టమర్లకి వారి పేమెంట్ విధానం సులువుగా చేయడం కోసం ఇలా చేసాం అని వన్ 97 కమ్యూనికేషన్స్ కంపెనీ అధికారులు తెలిపారు.

ఇదే కాకుండా ఇంకా మొత్తం 30 ఆన్ లైన్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆన్ లైన్ పేమెంట్ చేయచ్చు అవి ఏవో తెలుసా ఎల్ఐసి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్, రిలయన్స్ లైఫ్, మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, టాటా ఎఐఏ, ఎస్బిఐ లైఫ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్, శ్రీ రామ్ లైఫ్ అండ్ స్టార్ హెల్త్ ఇలా ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకు కూడా మీరు ఆన్ లైన్ పేమెంట్ చేయచ్చు అని అధికారులు తెలిపారు.
పేటీయం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కిరణ్ వాసిరెడ్డి మాట్లాడుతూ ఈరోజుల్లో అందరు LIC పాలసీ డబ్బులు ఏజెంట్లకు లేదా ఆఫీస్ కి వెళ్లి డబ్బులు కడుతారు కనుక పేటీయం వారికీ ఆన్ లైన్ నుంచి LIC డబ్బులు కట్టే విధానాన్ని తెచ్చి వారికీ ఇంకా సులభదాయం చేస్తున్నాము అని చెప్పారు . అదే కాక సంవత్సరానికి 3 నుండి 4 ప్రీమియం పాలసీలు కడుతున్నారు వారికీ ఆన్ లైన్ పేమెంట్ గురించి అవగాహనా రావాలి అని ఇలా చేస్తున్నాము అని కిరణ్ తెలిపారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications