For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేటిఆర్ భార్య ఆస్తులు రూ.46 కోట్లు కానీ 2014 లో రూ.4 కోట్లు ఇదిగో ప్రూఫ్స్

By girish
|

ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నారు ఎందుకో మీకు స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎన్నికల సమరం జరుగుతోంది. దీనికి కారణంగాను ఎన్నికలలో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు ఎన్నికలకి సిద్ధం అంటున్నాయి.

కల్వకుంట్ల తారక రామారావు

కల్వకుంట్ల తారక రామారావు

ఇక ప్రస్తుత పరిస్థితులలో రాజకీయాలలో పోటీ చేస్తున్న టిఅర్ఎస్ పార్టీ మరియు కాంగ్రెస్ కూటమి హోరా హోరిగా ప్రచారం చేస్తున్నారు అలాగే నామినేషన్లు వేస్తున్నారు. ఇక కేటీర్( కల్వకుంట్ల తారక రామారావు) ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి అబ్బాయి. అయన 2019 లో ఎన్నికలలో పాల్గొనడానికి అయన తన ఆస్తులను అఫిడివిట్ లో పేరుగొన్నారు.

అఫిడవిట్ లో

అఫిడవిట్ లో

అయన తన నామినేషన్లో తాను సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు అలాగే అయన ఈ అఫిడవిట్ లో అయన రైతు అని అలాగే అయన రైతుగా దాదాపు వ్యవసాయ ఆదాయం రూ.60 లక్షలుగా పేరుగొన్నారు.

ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం 2017 నాటికి 14.57 లక్షలకు చేరింది.అలాగే 2014 తెలంగాణ ఎన్నికలలో అఫిడవిట్ లో MLA అయన వృత్తి అని సమాచారం.

ఆస్తుల విలువ

ఆస్తుల విలువ

గత రెండు అసెంబ్లీ ఎన్నికలలో టీఅర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఆదాయం 40 శాతం పెరిగింది. దీనికి కారణం మార్కెట్ లో ఆస్తుల విలువ పెరగడం కారణం అని చెబుతున్నారు. ఇక కేటీర్ తన ఆస్తుల విలువ రూ.5 .67 కోట్లు ఉన్నట్లు పేరుగొన్నారు ఇక 2014 లో అయన ఆస్థి మొత్తం రూ.4 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్ లో ఉంది.

 కేటీర్ భార్య

కేటీర్ భార్య

ఇక కేటీర్ భార్య ఒక వ్యాపారవేత్త ఇక ఈమె పేరు శైలిమ ఈమె కూడా త ఆస్తులు వెల్లడించారు కానీ ఇక్కడే ఒక కొసమెరుపు ఏమి అంటే గత నాలుగు ఏళ్ల క్రిందట ఈమె ఆస్థి పది ఇంతలు పెరిగింది. 2014 లో ఈమె ఆస్థి మొత్తం రూ.4 .20 కోట్లు ఉన్నట్లు కానీ ఇప్పుడు ఆమె ఆస్థి మొత్తం రూ.46 కోట్లకి పెరిగింది.

 కెసిఆర్

కెసిఆర్

ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి కెసిఆర్ గారు కూడా తన ఆస్తుల విలువ కూడా ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నామినేషన్ వేశారు.

 అఫిడవిట్లో

అఫిడవిట్లో

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాము అంటే నిన్న కెసిఆర్ గారు అయన నామినేషన్ పక్రియలో అఫిడవిట్లో కొన్ని వివరాలు పేరుగొన్నారు. ఆయనకి దాదాపుగా రూ.5 .5 కోట్లు ఉన్నట్లు అంతేకాక గత నాలుగు సంవత్సరాలకు కేవలం 16 ఎకరాలు వ్యవసాయ భూమి ఉన్నట్లు అయన అఫిడవిట్లో పేరుగొన్నారు.

కొసమెరుపు

కొసమెరుపు

ఈయన గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం కోసం తన నామినేషన్ లో ఈ వివరాలు అయన అఫిడవిట్ లో తెలిపారు అని సమాచారం ఇక ఇక్కడ కొసమెరుపు ఏంటి అంటే టిఆర్ఎస్పార్టీ అధినేత మరియు అయన పార్టీ గుర్తు కారు కానీ ఆయనకి ఇప్పటికి ఒక సొంత కారు కూడా లేదు అంటే విశేషం.

2014 లో

2014 లో

2014 లో అయన మొత్తం ఆస్థి విలువ రూ .15.95 కోట్లు ఇప్పుడు అది రూ .22.61 కోట్లకు చేరుకొంది అని స్వయంగా ఆయనే తన అఫిడవిట్ లో తెలిపారు.2014 లోకి ఇప్పటికి అయన ఆస్థి రూ.8 89 కోట్లు పెరిగాయి అని అఫిడవిట్ లో ఉంది. మూలం: టైమ్స్ అఫ్ ఇండియా.

Read more about: telangana
English summary

కేటిఆర్ భార్య ఆస్తులు రూ.46 కోట్లు కానీ 2014 లో రూ.4 కోట్లు ఇదిగో ప్రూఫ్స్ | Telangana CM’s son KTR Becomes Farmer in last Four Year

K T Rama Rao, son of Telangana chief minister has transformed into farmer in the past gour years
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X