మతి పోగొడుతున్న మహేష్ మల్టీప్లెక్స్.. ఇంద్రభవనాన్ని తలపించేలా లోపల చూస్తే షాక్ అవ్వాల్సిందే!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యాపారంగంలోకి ప్రవేశించారు అయన నటుడుగా కొనసాగిస్తూనే వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాడు. హైదరాబాద్ లో వినోదరంగంలో తలమానికంగా నిలిచినా ఈ సినిమా హాల్ సినిమా ఇండస్ట్రీలో అందరి నోటా చర్చనీయాంశమైంది.

మల్టీప్లెక్స్
ANB సినిమా అని పేరుతో బ్రాండ్ న్యూ మల్టీ ప్లేక్ జనల ముందుకు తీసుకోని రాబోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక ఇంతగా అందరిని ఆకట్టుకుంటున్న ఈ మల్టీప్లెక్స్ విశేషాలు ఏంటో చూద్దామా!

రజని కాంత్
ఇక మొదటి విశేషం ఏమిటి అంటే మన సూపర్ స్టార్ రజని కాంత్ నవంబర్ 28 న ఈ మల్టీప్లెక్స్ ఓపెన్ చేయబోతున్నాడు. ఇక ఈ మల్టీప్లెక్స్ లో డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం రోబో 2 .0 విడుదల కానుంది.

హైదరాబాద్ లో
ఇక హైదరాబాద్ లో నిర్మించిన ANB మల్టీప్లెక్స్ లో మొత్తం 7 స్క్రీన్ లు ఉంటాయి. ఇక దీనిలో ఒకేసారి 1680 మంది కూర్చొని సినిమా చూసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలి అని అటు మహేష్ బాబు ఫాన్స్ ఇటు సాధారణ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

7 స్క్రీన్
గ్రాండ్ ఆడిటోరియంలో 7 స్క్రీన్ లను అత్యున్నత సాంకేతికతతో నిర్మించారు అలాగే 3D టెక్నాలజీ డాల్బీ సౌండ్ సిస్టమ్ తో ప్రేక్షకులకి చక్కటి అనుభూతు ఇచ్చే రకంగా నిర్మించారు. ఇక ANB లోకి వచ్చి సినిమా చూసే ప్రతి ఒక్కరికి అన్నివిధాలుగా చక్కటి అనుభూతి కలిగించడం పక్క.

అంతర్జాతీయ
అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ మల్టీప్లెక్స్ నిర్మించిన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక ANB మల్టీప్లెక్స్ పనులను ఇటీవల మహేష్ బాబు వచ్చి పరియవేక్షించారు. ప్రతి విభాగంలో పని తీరును నిపుణులతో కలిసి సమీక్షించారు.

ప్రతిష్టాత్మకంగా
ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మల్టీప్లెక్స్ లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి అని మహేష్ బాబు నిపుణులకు సూచించారు. ఇక AMC మల్టీప్లెక్స్ కి వచ్చే ప్రేక్షకులకి అక్కటుకొనే విధంగా మొత్తం ఇంటీరియర్ బాగా డిజైన్ చేశారు. ఇంద్రభవనాలను తలపించే విధానంగా లైటింగ్ వేశారు.


Click it and Unblock the Notifications