For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.పలు నగరాల్లో ధరలు ఈవిదంగా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.50 రూపాయల మేర తగ్గింది.

By bharath
|

గత నెలలో పండుగల నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలుచేశారు.ఈ నేపథ్యం లో బంగారం ధరలు కూడా పెరిగాయి.దీనికి తోడు అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడం రూపాయి బలహీనపడటం వంటి అంశాలు బంగారం పై ప్రభావం చూపాయి.ఐతే ప్రస్తుతం బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.50 రూపాయల మేర తగ్గింది.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ.30,380 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.32,230 గా పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

హైదరాబాద్:

హైదరాబాద్:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29570, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31110, సిల్వర్ ప్రైస్: రూ. 41350

విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29570, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31110, సిల్వర్ ప్రైస్: రూ. 41350

విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29570, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31110, సిల్వర్ ప్రైస్: రూ. 41350

బెంగళూరు:

బెంగళూరు:

బెంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31110, సిల్వర్ ప్రైస్: రూ. 41350

మంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31110, సిల్వర్ ప్రైస్: రూ. 41350

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31110, సిల్వర్ ప్రైస్: రూ. 41350

చెన్నై:

చెన్నై:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29570, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31110, సిల్వర్ ప్రైస్: రూ. 41350

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29570, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31110, సిల్వర్ ప్రైస్: రూ. 41350

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29570, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31110, సిల్వర్ ప్రైస్: రూ. 41350

గుజరాత్:

గుజరాత్:

సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30410, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31450, సిల్వర్ ప్రైస్: రూ. 41350

వడోదర: 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30410, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31450, సిల్వర్ ప్రైస్: రూ. 41350

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30410, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31450, సిల్వర్ ప్రైస్: రూ. 41350

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30100, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32700, సిల్వర్ ప్రైస్: రూ. 41350

చండీగఢ్:

చండీగఢ్:

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30050, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31200, వెండి ధర: రూ. 41350

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30200, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32100, సిల్వర్ ప్రైస్: రూ. 41350

ఢిల్లీ:

ఢిల్లీ:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30200, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32400, సిల్వర్ ప్రైస్: రూ. 41350

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30620, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32300, సిల్వర్ ప్రైస్: రూ. 41350

లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30200, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32100, సిల్వర్ ప్రైస్: రూ. 41350

ముంబై:

ముంబై:

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30380, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32230, సిల్వర్ ప్రైస్: రూ. 41350

నాగపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30380, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32230, సిల్వర్ ప్రైస్: రూ. 41350

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30380, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32230, సిల్వర్ ప్రైస్: రూ. 41350

పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30380, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32230, సిల్వర్ ప్రైస్: రూ. 41350

పూణే:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30620, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32300, సిల్వర్ ప్రైస్: రూ. 41350

Read more about: gold
English summary

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.పలు నగరాల్లో ధరలు ఈవిదంగా ఉన్నాయి. | Gold Rates Falls Slightly Today.Check Price

Gold rates decreased slightly today.when compared to yesterday gold rates are decreased nearly Rs.50 per 10 grams in major cities across the country.
Story first published: Wednesday, November 21, 2018, 15:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X