మీ దగ్గర ఈ రెండు రూపాయిల నాణ్యం ఉందా? ఉంటే మీరు లక్షాధికారులే!
మీరందరు ఒక్కసారి మీ చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకోండి ఎందుకు ఎలా చెబుతున్నారు అని అనుకుంటున్నారా? అది ఏమి లేదు అండి మనం చిన్నప్పుడు స్కూల్ కి పోవాలి అంటే కచ్చితంగా డబ్బులు లేనిదే స్కూల్ కి పోము అప్పుడు మన తల్లితండ్రులు మనకు రూపాయిల లేదా రెండు రూపాయిలు ఇచ్చింటారు.

రెండు రూపాయిల నాణ్యం
ఇక రెండు రూపాయిల నాణ్యం ఇవ్వగానే సంతోషంగా ఎగురుకుంటూ స్కూల్ కి పోయేవాలము మీకు గుర్తుందా? పాత రోజుల్లో రెండు రూపాయలకి ఎంతో ప్రాముఖ్యత ఉండేది కానీ ఈరోజుల్లో రెండు రూపాయలకి అసలు విలువ లేదు. ఇప్పుడు మీకు ఎవరన్నా భిక్షగాడు దానం చేయమని అడిగితే రెండు రూపాయల నాణ్యం ఇచ్చేస్తాం.

కోటీశ్వరులు
ఇక మీ దగ్గర పాత రెండు రూపాయల నాణ్యం ఉంటే ఇప్పుడు మీరే కోటీశ్వరులు మాకు తెలుసు ఇది చదివి మీరు కొంచెం షాక్ అవుతారు అని కానీ నిజం అండి. వాస్తవాన్ని ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఒక వ్యాపారవేత్త చాలా పాత నాణ్యాలు సేకరించాడు అని తెలిసింది.

పాత నాణ్యాలు
ఈ వ్యాపారవేత్త ఈ పాత నాణ్యాలు సేకరించడం కోసం రాష్ట్రంలో వేరు వేరు ప్రాంతాలలో దుకాణాలు పెట్టాడు ఈ విధంగా సేకరించిన పాత నాణ్యాలను అతను 3 లక్షలు పై మొత్తానికి అమ్ముతాడు. ఇక ఈ నాణ్యములు ధర రూ.3 లక్షల పై మాటే అనగానే మీకో సందేహం రావచ్చు అది ఏంటి అంటే ఈ పాత నాణ్యాలకు ఎందుకు ఇంత విలువ? అని

రూ.3 లక్షల
ఇక ఈ వ్యాపారవేత్త పాత రెండు రూపాయిల కాయిన్ ని రూ.3 లక్షలకు అమ్మేశాడు. ఇంతకీ రూ.3 లక్షల రూపాలకు అమ్ముడు పోవడానికి ఈ నాణ్యంలో ఏముంది అంటే ఇది 1973 లో ముంబైలో ముద్రించింది కావడం. ముంబై ముద్రణాలయం దేశంలో ఉండే పురాతన నాణ్యాలను ముద్రించే కర్మాగారాలలో ఒకటి. దీనిని బ్రిటిష్ వారి హయాంలో నిర్మించారు.

డైమండ్ షేప్
ముంబైలో ని పాత నాణ్యాల ముద్రించిన నాణ్యాలు డైమండ్ షేప్ లో ఉంటాయి పాత నాణ్యములు వర్తకుల అభిప్రాయాల ప్రకారం మీ దగ్గర ఉండే పాత నాణ్యాల ధర ఆన్ లైన్ పోట్రల్ ఉపయోగించి మీరు కూడా లక్షాధికారులు కావచ్చు.


Click it and Unblock the Notifications