వోడాఫోన్ ప్రీపెయిడ్ వినియోగదారులకు శుభవార్త..వంద శాతం క్యాష్ బ్యాక్?

వోడాఫోన్ 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ను ఆవిష్కరించింది, ఇది MyVodafone యాప్ ద్వారా పొందవచ్చు.వొడాఫోన్ ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది

వోడాఫోన్ 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ను ఆవిష్కరించింది, ఇది MyVodafone యాప్ ద్వారా పొందవచ్చు. వొడాఫోన్ ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది, వారు రూ. 50 రూపాయలతో కూడిన వోచర్ల ద్వారా 100 శాతం క్యాష్ బ్యాక్ అందుకుంటారు. వోచర్లు అదే నంబర్కు యాప్ ద్వారా తరువాతి రీచార్జీ లో ఉపయోగించవచ్చు.దాదాపు అన్ని వోడాఫోన్ సర్కిల్లో రూ .399, రూ. 458, రూ .509 లు ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

MyVodafone ఖాతాకి

MyVodafone ఖాతాకి

వినియోగదారుల MyVodafone ఖాతాకి రూ. 399 తో రీఛార్జ్ చేస్తే రు. 50 రూపాయల తో కూడిన 8 వోచర్లు పంపబడతాయి.అలాగే,రూ. .508 మరియు 509 రూపాయల రీఛార్జిపై,వినియోగదారులకు రూ.50 రూపాయలతో కూడిన తొమ్మిది లేదా పది వోచర్లు పొందవచ్చు. ఇది ఒక్కసారి ఆఫర్ మాత్రమే ఆఫర్ మరియు ఒక రీచార్జ్ కొరకు కేవలం ఒక వోచర్ మార్త్రమే ఉపయోగించాలి. కొత్త వోడాఫోన్ కస్టమర్లకు, ఈ ఆఫర్ మొదటి రీఛార్జిలో పొందలేరు.

ఆఫర్ వర్తించే ప్రాంతాలు:

ఆఫర్ వర్తించే ప్రాంతాలు:

చెన్నైలో రూ .509 ప్రీపెయిడ్ రీఛార్జ్, బీహార్, జార్ఖండ్ సర్కిల్లో రూ .409, హిమాచల్ ప్రదేశ్ సర్కిల్లో రూ .399, రూ .509 ప్లాన్ల పై వొడాఫోన్ 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తించదు. ఢిల్లీ NCR సర్కిల్లో వోడాఫోన్ 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ మొత్తం మూడు ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్లకు (రూ. 399, రూ 458, రూ .509) అందుబాటులో ఉంది. వినియోగదారులు వారి ఫోన్లలో MyVodafone యాప్ తెరిచి, క్యాష్ బ్యాక్ ఆఫర్ కోసం తనిఖీ చేయవచ్చు.

ఆఫర్ ద్వారాప్రయోజనాలు:

ఆఫర్ ద్వారాప్రయోజనాలు:

వోడాఫోన్ యొక్క 399, రూ 458 మరియు రూపాయలు 509 ప్రీపెయిడ్ ప్రణాళికలు రోజుకు 1.4GB 4G / 3G డేటాను అందిస్తాయి, వీటిలో అపరిమిత స్థానిక, STD మరియు భారతదేశం అంతటా రోమింగ్ కాల్స్ ఉంటాయి.అలాగే ఇతర ప్రయోజనాలు రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు, అలాగే మై వోడాఫోన్ అప్లికేషన్లో లైవ్ TV, సినిమాలు మరియు మరిన్ని ఉచిత ప్రాప్తిని కలిగి ఉంటాయి.రూ.399 రూపాయల ప్రీపెయిడ్ ఆఫర్ ద్వారా 70 రోజుల కాలపరిమితి మరియు రూ.458 రూపాయలు రీఛార్జ్ ద్వారా 84 రోజులు అలాగే రూ 509 ప్రణాళిక ద్వారా 90 రోజులు చెల్లుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+