For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియాలో టాప్ 10 ధనవంతులు వీరే చూడండి.

By girish
|

1990ల నుంచి మ‌న దేశంలో బ‌హుళ జాతి సంస్థ‌ల‌కు, పెద్ద ఎత్తున ప్ర‌యివేటు సంస్థ‌ల‌కు తెర‌తీశారు. అప్ప‌టి నుంచి దేశంలో ధ‌న‌వంతుల సంఖ్య‌, వారి సంప‌ద చాలా వేగంగా పెరుగుతూ వ‌స్తోంది. ఫార్మా, ఐటీ రంగాల‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌న దేశం త‌న‌దైన ముద్ర వేస్తోంది. రిల‌య‌న్స్ గ్రూప్‌ను ప్ర‌పంచ ప‌టంలో ఉంచిన ధీరూబాయ్ ప్ర‌స్థానాన్ని ఇద్ద‌రు త‌న‌యులు అదే రీతిన కొన‌సాగిస్తున్నారు. ఇదే త‌ర‌హాలో ఎంతో మంది యువ‌కులు పెద్ద పెద్ద సంస్థ‌ల‌ను స్థాపించి త‌మ నిక‌ర ఆస్తుల విలువ‌ను బిలియ‌న్ డాల‌ర్ల స్థాయికి పెంచుకున్నారు. అలాంటి 10 వ్య‌క్తుల‌ జాబితాను ఇక్క‌డ చూడండి.

1. ముకేశ్ అంబానీ:

1. ముకేశ్ అంబానీ:

ఈయ‌న రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ సీఎండీగా ప‌నిచేస్తున్నారు. వ‌య‌సు: 57,సంప‌ద విలువ‌: 38 బిలియ‌న్ డాల‌ర్లు ధీరుబాయ్ అంబానీ అందించిన వార‌సత్వాన్ని ఈయ‌న కొన‌సాగిస్తున్నారు.

2. అజీమ్ ప్రేమ్‌జీ:

2. అజీమ్ ప్రేమ్‌జీ:

అజీమ్ ప్రేమ్‌జీ విప్రో వ్య‌వ‌స్థాప‌క చైర్మ‌న్ అజీమ్ ప్రేమ్‌జీ అన్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. వ‌య‌సు: 69 సంప‌ద విలువ‌: 19.1 బిలియ‌న్ డాల‌ర్లు

3.దిలీప్ సంఘ్వీ:

3.దిలీప్ సంఘ్వీ:

దిలీప్ సంఘ్వీ ప్ర‌పంచంలోనే పేరొందిన ఫార్మా కంపెనీ స‌న్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ వ‌య‌సు: 59 సంప‌ద విలువ‌: 11.1 బిలియ‌న్ డాల‌ర్లు

4. శివ్ నాడ‌ర్‌:

4. శివ్ నాడ‌ర్‌:

శివ్ నాడ‌ర్‌ ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్ ఛైర్మ‌న్ శివ్ నాడ‌ర్‌. వ‌య‌సు: 69 సంప‌ద విలువ‌: 14.8 బిలియ‌న్ డాల‌ర్లు

5. ల‌క్ష్మి మిట్ట‌ల్‌:

5. ల‌క్ష్మి మిట్ట‌ల్‌:

ల‌క్ష్మి మిట్ట‌ల్‌ ఆర్సెల‌ర్ మిట్ట‌ల్ సీఈవో, ఛైర్మ‌న్‌గా ల‌క్ష్మీ మిట్ట‌ల్ ప‌నిచేస్తున్నారు. వ‌య‌సు: 64 సంప‌ద విలువ‌: 13.5 బిలియ‌న్ డాల‌ర్లు

6. కుమార్ మంగ‌ళం:

6. కుమార్ మంగ‌ళం:

కుమార్ మంగ‌ళం బిర్లా ఆదిత్యా బిర్లా గ్రూప్ ఛైర్మ‌న్‌గా ప‌నిచేస్తున్నారు. వ‌య‌సు: 47 సంప‌ద విలువ‌: 9 బిలియ‌న్ డాల‌ర్లు

7. ఉద‌య్ కొట‌క్‌:

7. ఉద‌య్ కొట‌క్‌:

ఉద‌య్ కొట‌క్‌ కొట‌క్ మ‌హీంద్రా బ్యాంకు ఛైర్మ‌న్‌గా ప‌నిచేస్తున్నారు. వ‌య‌సు: 55 సంప‌ద విలువ‌: 7.2 బిలియ‌న్ డాల‌ర్లు

8. గౌత‌మ్ అదానీ:

8. గౌత‌మ్ అదానీ:

గౌత‌మ్ అదానీ అదానీ గ్రూప్ ఛైర్మ‌న్‌గా గౌత‌మ్ అదానీ ప‌నిచేస్తున్నారు. వ‌య‌సు: 52 సంప‌ద విలువ‌: 6.6 బిలియ‌న్ డాల‌ర్లు

9. సునీల్ మిట్ట‌ల్:

9. సునీల్ మిట్ట‌ల్:

సునీల్ మిట్ట‌ల్ దేశ న‌లుమూల‌లా ఎయిర్‌టెల్ నెట్వ‌ర్క్ అంటే తెలియ‌ని వారు ఉండ‌రేమో. ఎయిర్‌టెల్ మాతృ సంస్థ భార‌తీ ఎంట‌ర్‌ప్రైజ‌స్ వ్య‌వ‌స్థాప‌క ఛైర్మ‌న్ సునీల్ మిట్ట‌ల్‌ వ‌య‌సు: 57 సంప‌ద విలువ‌: 6.6 బిలియ‌న్ డాల‌ర్లు

10. సైర‌స్ పూనావాలా:

10. సైర‌స్ పూనావాలా:

సైర‌స్ పూనావాలా పుణె కేంద్రంగా ప‌నిచేస్తున్న సీర‌మ్ ఇన్‌స్టిట్యుట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వ్య‌వ‌స్థాప‌కులు సైర‌స్ పూనావాలా. ఇమ్యునోలాజిక‌ల్ డ్ర‌గ్స్, వాక్సిన్ తయారీలో ఈ సంస్థ నిమ‌గ్న‌మైంది. వ‌య‌సు: 73 సంప‌ద విలువ‌: 6.6 బిలియ‌న్ డాల‌ర్లు

Read more about: money
English summary

ఇండియాలో టాప్ 10 ధనవంతులు వీరే చూడండి. | Top 10 Rich People in India

From 1990s to multi-national organizations in our country, opened to large private companies. Since then, the wealth of the country and their wealth is growing rapidly.
Story first published: Tuesday, November 20, 2018, 11:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X