For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడు రోజులు బ్యాంకులు సెలవులు ఎక్కడో తెలుసా?అందులో మీ ఊరు ఉందో లేదో చూడండి.

By girish
|

మీకు బ్యాంకు లావాదేవీలు ఉన్నాయా? మీరు బ్యాంకులో డబ్బులు వేయాలి అని కానీ లేదా డబ్బులు విత్ డ్రా చేసుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే త్వరపడండి ఎందుకు అంటే రానున్న రోజుల్లో 3 రోజులు బ్యాంకు సెలవులు ఉన్నాయి.

బ్యాంకు సెలవులు

బ్యాంకు సెలవులు

బ్యాంకు సెలవులు అంటే వివిధ రాష్ట్రాలకి వివిధ రకాలుగా ఉంటాయి ఇది కూడా బ్యాంకును పట్టి ఉంటాయి అంటే ప్రైవేట్ బ్యాంకు అంటే ఒకలాగా ప్రభుత్వ బ్యాంకు అయితే ఒకలాగా ఉంటాయి. ఇక మీకు ఏమన్నా బ్యాంకు లావాదేవీలు ఉంటే మీ దగ్గర ఉన్న బ్యాంకులు చెక్ చేసుకోండి ఎందుకు అంటే మూడు రోజులు సెలవు ఉంటుంది.

 మూడు రోజులు

మూడు రోజులు

ఇక ఎందుకు మూడు రోజులు బ్యాంకు సెలవులు ఉన్నాయో తెలుసా? ఈద్-ఇ-మిలాద్-అన్-నబి (21 నవంబర్), గురు నానక్ జయంతి (23 నవంబర్) మరియు నెల నాలుగో శనివారం (24 నవంబర్) దీని కోసం మూడు రోజులు సెలవు ఉంటుంది. . దయచేసి ఈ సెలవులు రాష్ట్ర నుండి రాష్ట్రాలకు మారుతున్నాయని దయచేసి గమనించండి.

ఇతర రాష్ట్రాలలో

ఇతర రాష్ట్రాలలో

అహ్మదాబాద్, భోపాల్, బెంగళూరు, చెన్నై మరియు కేరళ, గురు నానక్ జయంతి రోజు బ్యాంకు పని చేస్తుంది. ఇక ఇక్కడ బ్యాంకు సెలవులు కేవలం 2 రోజులు మాత్రమే. ఇక

ఈద్-ఇ-మిలాద్-అన్-నబి కేరళలో నవంబర్ 20 నే సెలవు ఇచ్చారు. కానీ ఇతర రాష్ట్రాలలో నవంబర్ 21 సెలవుగా ప్రకటించారు.

శనివారం సెలవుగా

శనివారం సెలవుగా

ఇక గోవా, ఒరిస్సా , బీహార్ ఈ రాష్ట్రాలలో మాత్రం ఈద్-ఇ-మిలాద్-అన్-నబి, గురు నానక్ జయంతి మాత్రం పని దినముగా ప్రకటించారు. ఇక నవంబర్ 24 నాలుగోవ శనివారం సెలవుగా ప్రకటించారు.

 డిజిటల్ సేవలను

డిజిటల్ సేవలను

భారతదేశం అంతటా బ్యాంకులు నెలలో ప్రతి రెండవ మరియు నాలుగవ శనివారం నాడు మూసివేయబడతాయి. బ్యాంక్ సెలవులు ATM నగదు ఉపసంహరణలు, నెట్ బ్యాంకింగ్ లేదా ఇతర ఇంటర్నెట్ ఆధారిత సేవలు వంటి వారి డిజిటల్ సేవలను ప్రభావితం చేయవు.

లావాదేవీలు ఉంటే

లావాదేవీలు ఉంటే

ఇక మీకు ఏమన్నా బ్యాంకు లావాదేవీలు ఉంటే ఆన్ లైన్ సేవలను ఉపయోగించుకోండి ఇక ఆన్ లైన్ సేవలు లేని వారు ముందుగానే మీ బ్యాంకులు ఉన్నాయో లేదో వెళ్లి చూసుకోండి.

Read more about: banks
English summary

మూడు రోజులు బ్యాంకులు సెలవులు ఎక్కడో తెలుసా?అందులో మీ ఊరు ఉందో లేదో చూడండి. | Banks Will Be Closed For 3 Days This Week In Some Cities

Bank holidays are state-specific and also depends on whether it is a public or private bank. If you have plans to visit your bank this week, you should be aware of the three days that the branch in your locality could be closed.
Story first published: Tuesday, November 20, 2018, 9:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X