For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆపిల్ కంపనీ లోగో ఎందుకు సగం కొరికి ఉంటుందో తెలుసా?

By girish
|

ఈ ఆపిల్ కంపెనీ ఫోన్ అంటే ఎవరికీ తెలీకుండా ఉండదు అంటే ఈ బ్రాండ్ కి ఉండే క్రేజ్ అలాంటింది. కానీ చాలామందికి ఉండే సందేహం ఏంటి అంటే ఎందుకు ఈ ఆపిల్ కంపెనీ లోగో సగం కొరికి ఉంటుంది అని.

ఆపిల్ చెట్టు కింద

ఆపిల్ చెట్టు కింద

ఇక దీని వెనుక చాలా పెద్ద కధలు ఉన్నాయి మొదటిలో ఆపిల్ కంపెనీకి న్యూట్రాన్ ఆపిల్ చెట్టు కింద కూర్చొన్న ఫోటో లోగోగా ఉండేది. ఇక అది స్టీవ్ జాబ్స్ కి అంతగా నచ్చకపోవడంతో జాబ్ జోనాఫ్ అనే వ్యక్తి చేత ఒక లోగోని తయారు చేయించారు అదే ఇప్పుడు మనం చూస్తున్న లోగో.

 సగం ఆపి

సగం ఆపి

అయితే ఈ లోగోలో ఉన్న సగం ఆపిల్ వెనకాల అర్థం ఏమిటో అని చాలామందికి సందేహం వచ్చింది. బైబిల్ లో ఆడమ్ మరియు ఈవ్ లను దేవుడు ఏ చెట్టు పండును అయితే తినవద్దు అని చేబూతాడో అదే చెట్టుకు ఉన్న పండు తినడం వల్ల మొత్తం ఈ ప్రపంచం మొత్తం మారిపోయింది కనుక వాళ్ళు తిన్న ఆపిల్ పండుకి గుర్తుగా ఈ లోగోని పెట్టారు అని కొంతమంది భావన.

1954 లో

1954 లో

అలాగే 1954 లో ఆడమ్ క్యూరీ అనే గొప్ప విజ్ఞాన వేత్త మరియు కంప్యూటర్ సైంటిస్ట్ ఉండేవారు. కంప్యూటర్ల ఇతను ఎంతగానో కృషి చేసాడు. అయితే ఆ శాస్త్ర వేత్త సైనైడ్ పూసిన ఆపిల్ తిని ఆత్మహత్య చేసుకున్నాడు. విషంతో కూడిన ఆపిల్ తిని అంత గొప్ప శాస్త్ర వేత్త చనిపోవడం వల్ల అయన మరణానికి నివాళిగా ఈ లోగిలోని డిజైన్ చేశారు అని మరి కొందరి భావన.

 చెర్రీ పండులాగా

చెర్రీ పండులాగా

అయితే ఈ లోగోని క్రీయేట్ చేసిన జాబ్ జోనాఫ్ మాట్లాడుతూ ఈ లోగోని సగం తిన్న ఆపిల్ గా పెట్టడానికి కారణం పూర్తిగా ఉన్న ఆపిల్ చూడడానికి అది చెర్రీ పండులాగా కనిపిస్తుంది కాబ్బటి సగం కొరికిన ఆపిల్ లాగా పెట్టాను అని సింపుల్ గా చెప్పారు.

Read more about: apple
English summary

ఆపిల్ కంపనీ లోగో ఎందుకు సగం కొరికి ఉంటుందో తెలుసా? | Apple Company Logo History

This apple company phone does not mean anybody, the brand's craze. But many people suspect that this is why the Apple company's logo is half a bite.
Story first published: Tuesday, November 20, 2018, 11:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X