ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ తన కస్టమర్ల కోసం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏంటో తెలుసా? అది ఏంటి అంటే ఎయిర్ టెల్ పోస్ట్ పైడ్ వినియోగదారులకి ఒక సంవత్సరం పాటు అమెజాన్ ప్రైమ్ ఉచితంగా అందించనున్నట్లు తాజాగా వెల్లండించి.

ఇక వోడాఫోన్, బి ఎస్ ఎన్ ల్, తరహాలోనే ఇంటర్ లెవెల్ పోస్ట్ పైడ్ ఫోన్లతో అదనపు డేటా బెనిఫిట్స్ తో పాటు రూ.999 విలువగల అమెజాన్ ప్రైమ్ సబ్క్రిప్షన్ ను వినియోగదారుల కోసం ప్రకటించింది.
అదనపు బెనిఫిట్స్ లో భాగంగా పోస్ట్ పైడ్ కస్టమర్లు రూ.399 తో నెలకు 40 జీబీ హై స్పీడ్ 3G మరియు 4G డేటా పొందడంతో పాటు 200 జీబీ డేటా రోల్ ఓవర్ అవుతుంది అపరితమైన కాల్స్ మరియు మెసేజ్‌లతో పాటు ఎయిర్ టీవీ సబ్క్రిప్షన్ ను మరియు విన్ మ్యూజిక్ ఎయిర్టెల్ కస్టమర్లు ఉచితంగా పొందచ్చు.
చివరిగా సబ్స్క్రైబర్లు రూ.51 విలువగల అమెజాన్ పే గిఫ్ట్ కార్డు కూడా పొందుతారు. ఇక మీరు తొలి 6 నెలల చెల్లించే బిల్లు పై రూ.50 డిస్కౌంట్ కూడా వస్తుంది. దింతో ఈ ప్లాన్లలో మొత్తం చెల్లించే బిల్లు రూ.349 అని సంస్థ మాత్రమే అని సంస్థ వెల్లడించింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications