For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆధార్ ఉన్నవారికి మోడీ ప్రభుత్వం గుడ్ న్యూస్ Jan 1 నుంచి

|

తాజాగా భారత ప్రభుత్వం కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది ఇక రాబోయే కొత్త సంవత్సరంలో ఈ కొత్త మార్పులు తీసుకోబోతోంది 2019 జనవరి 1 నుండి ఈ నిర్ణయాలను అమలు చేయబోతోంది.

అధిక ఫీజులు

అధిక ఫీజులు

ఇక అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న ప్రైవేట్ స్కూలు మరియు కళాశాలల పై వేటు వేయనుంది మోడీ ప్రభుత్వం ఉన్నదానికంటే అధిక డబ్బులు వసూల్ చేసే వాటిపై కన్నెర్ర చేసింది మోడీ ప్రభుత్వం. నిజానికి ఎవరి అనుమతి తీసుకోకుండా ప్రైవేట్ స్కూళ్లు ప్రతి ఏడాది 10 శాతం ఫీజులు పెంచుకుంటే రికార్డులు తనిఖీ చేయనవసరం లేదు. ఆ స్కూల్ మీద ఎవరన్నా పిర్యాదు చేస్తే ప్రభుత్వం వెళ్లి తనిఖీలు చేయచ్చు.

భూటాన్

భూటాన్

ఇక మరొకటి ఏంటి అంటే మన దేశానికి చాలా దగ్గరలో ఉండే దేశం భూటాన్ దీని పై కూడా మోడీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదిఎంటి అంటే ఇక పై భూటాన్ వెళ్లే వారికీ కచ్చితంగా వీసా ఉండాలి అని నిర్ణయించుకొంది.

ప్రభుత్వం

ప్రభుత్వం

ఇంతక ముందు భూటాన్ వెళ్ళడానికి వీసా అవసరం లేదు కానీ భూటాన్లో జరుగుతున్న అల్లర్లు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది అని సమాచారం.

ఆధార్ కార్డు

ఆధార్ కార్డు

ఇక అలాగే ఆధార్ కార్డు జారీ విషయంలో కూడా కొన్ని భారీ మార్పులు తీసుకోని రాబోతుంది మోడీ ప్రభుత్వం. ఆధార్ కార్డు లో తమ చిరునామా మార్చుకోవాలి అని అనుకుంటున్నవారికీ UIDAI కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. అదిఎంటి అంటే ఆధార్ కార్డులో తమ చిరునామా మార్చుకోవాలి అనుకొనే వారికీ సరైన ప్రూఫ్ లేని వారికీ ఒక పిన్ నెంబర్ ఇవ్వనుంది.

 చిరునామా

చిరునామా

అద్దె ఇళ్లకు , వేరే ప్రాంతాల నుంచి వచ్చినవారు చెల్లుబాటు లేని సరైన ఇంటి పాత్రలు లేకపోవడంతో ఆధార్ అడ్రస్ అప్ డేట్ చేసుకోవడంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముందుగా తమ అద్దారు కార్డులో తమ చిరునామా మార్చుకోవాలి అని అనుకుంటున్నవారు ఆధార్ అధికారిగా వెబ్ సైట్లో నమోదు చేసుకోవాలి.

UIDAI వారు

UIDAI వారు

సంబంధిత పత్రాలు రాసిన తర్వాత తమ చిరునామాకు సంబంధించిన ఏదన్నా గుర్తింపు కార్డు ఇవ్వాలి అంటే పాన్ కార్డు, ఓటర్ కార్డు, పాస్ పోర్ట్ ఇలా ఏదన్నా ఒకటి ఫారం తో జతపరచచ్చు. ఇక క్రెడిట్ కార్డు మరియు డెబిట్ కార్డు మనం అప్లై చేసుకుంటే మన ఇంటికి ఎలా వస్తుందో అలాగే ఈ ఈ ఆధార్ కార్డుకి కూడా UIDAI వారు పిన్ పంపుతారు.ఈ పనిలు అన్ని ఒక 2 నెలలు లో ఐపొతాయి అని చెప్పారు మూలం:సుమన్ టీవీ

Read more about: aadhar card
English summary

ఆధార్ ఉన్నవారికి మోడీ ప్రభుత్వం గుడ్ న్యూస్ Jan 1 నుంచి | Aadhar Card New Rule

The Indian government is making some sensational decisions and plans are going to be implemented on January 1, 2019, as these new changes will take place next year.
Story first published: Tuesday, November 20, 2018, 14:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X