For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డాలర్ తో పోల్చి చూస్తే రూపాయి మారకం స్వల్పంగా తగ్గింది.

సోమవారం నాడు నాడు అమెరికా డాలర్ తో పోల్చి చూస్తే రూపాయి మారకం స్వల్పంగా తగ్గింది.

By bharath
|

సోమవారం నాడు నాడు అమెరికా డాలర్ తో పోల్చి చూస్తే రూపాయి మారకం స్వల్పంగా తగ్గింది.ఉదయం ఉదయం 9:15 సమయంలో ఇండియన్‌ రూపాయి తన మునపటి ముగింపుతో పోలిస్తే 0.11 శాతం క్షీణతతో 72 వద్ద ట్రేడవుతోంది. రూపాయి శుక్రవారం ముగింపు స్థాయి 71.93గా ఉంది. కాగా ఇండియన్‌ రూపాయి సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 71.93 వద్ద ప్రారంభమైంది. బ్లూమ్బెర్గ్ ప్రభుత్వం తన కేంద్ర బ్యాంకును మరింతగా పర్యవేక్షించే విధంగా మారుతున్న నియమాలను ప్రతిపాదించిందని పేర్కొంది.

డాలర్ తో పోల్చి చూస్తే రూపాయి మారకం స్వల్పంగా తగ్గింది.

భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.82 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు స్థాయి 7.816 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.

బెంచ్మార్క్ సెన్సెక్స్ ఇండెక్స్ 0.36 శాతం లేదా 128.46 పాయింట్లు పెరిగి 35,585.62 పాయింట్లకు చేరుకుంది. ఇప్పటి వరకు ఇది 4% పెరిగింది.

ఈ ఏడాది ఇప్పటి వరకు రూపాయి 11.2 శాతం క్షీణించింది. విదేశీ పెట్టుబడిదారులు వరుసగా 5.30 బిలియన్ డాలర్లు, 7.72 బిలియన్ డాలర్లు ఈక్విటీ, డెట్ మార్కెట్లలో విక్రయించారు.

ఆసియా కరెన్సీలు మిశ్రమ వర్తకం పొందాయి. దక్షిణ కొరియా ఒన్ 0.17%, ఫిలిప్పీన్స్ పెసో 0.17%, జపనీస్ యెన్ 0.14%, ఇండోనేషియా రుపయా 0.05% ఉన్నాయి. అయితే, థాయ్ బట్ 0.32%, చైనా ఆఫ్షోర్ 0.18%, చైనా రాంమిబి 0.05% పడిపోయింది.

ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 96.465తో పోలిస్తే 0.01 శాతం క్షీణతతో 96.461 వద్ద ట్రేడవుతోంది.

Read more about: indian rupee dollar
English summary

డాలర్ తో పోల్చి చూస్తే రూపాయి మారకం స్వల్పంగా తగ్గింది. | Rupee Opens Marginally Lower Against US Dollar

The Indian rupee was trading marginally weaker against US dollar as traders avoided taking long positions ahead of Reserve Bank of India’s key board meeting due later on Monday.
Story first published: Monday, November 19, 2018, 11:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X