For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియో,వోడాఫోన్ కి దీటుగా ఎయిర్టెల్ మరో అద్భుత ప్రీపెయిడ్ ప్లాన్?

ఇటీవలే భారతి ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్ రూ. 419 ప్రవేశపెట్టింది.ఈ ప్యాక్ కింద, 75 రోజుల చెల్లుబాటు వ్యవధి ఉంటుంది అలాగే రోజుకు 1.4 GB డేటా.

By bharath
|

ఇటీవలే భారతి ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్ రూ. 419 ప్రవేశపెట్టింది.ఈ ప్యాక్ కింద, 75 రోజుల చెల్లుబాటు వ్యవధి ఉంటుంది అలాగే రోజుకు 1.4 GB డేటా, అపరిమితమైన కాలింగ్ మరియు ఇతర ప్రయోజనాలు కూడా అందిస్తోంది. టెలికాం పరిశ్రమలో అధిక పోటీలో ఎయిర్టెల్ వినియోగదారులకు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అదనంగా ప్రయోజనం కల్పించనుంది.సెప్టెంబరు 2016 లో రిలయన్స్ జియోను ఆవిష్కరించినప్పటి నుంచే దేశంలో టెలికాం పరిశ్రమలు అధిక పోటీని ఎదుర్కొంటున్నాయి.ఇది వోడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్లను చేతులు కలిపేందుకు ఒత్తిడి చేసింది.

భారతి ఎయిర్టెల్ రూ.419 ప్రణాళిక:

భారతి ఎయిర్టెల్ రూ.419 ప్రణాళిక:

ఈ ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ కింద, ఎయిర్టెల్ 75 రోజులు 1.4 జిబి రోజువారీ డేటా మొత్తం 105 జిబి అందించనుంది. అపరిమిత స్థానిక / ఎస్టీడీ మరియు జాతీయ రోమింగ్ కాల్స్ కూడా ఈ ప్లాన్ తో కూడి ఉంటాయి. ప్యాక్ రోజుకి 100 ఉచిత SMS లను అందిస్తుంది.

వోడాఫోన్ రూ.399 ప్రణాళిక:

వోడాఫోన్ రూ.399 ప్రణాళిక:

ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కింద, వోడాఫోన్ మొత్తం 98 GB డేటాను అందిస్తోంది,70 రోజులు వ్యవధితో కుడి రోజుకు 1.4 GB డేటాను కలిగి ఉంటుంది. అపరిమిత స్థానిక / ఎస్టీడీ మరియు జాతీయ రోమింగ్ కాల్స్ కూడా ఈ ప్లాన్తో కూడి ఉంటాయి. ప్యాక్ రోజుకి 100 ఉచిత SMS లను అందిస్తుంది.

రిలయన్స్ జీయో రూ.449 ప్రణాళిక:

రిలయన్స్ జీయో రూ.449 ప్రణాళిక:

ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కింద, జీయో 91 రోజుల వ్యవధిలో 1.5 జీబి డేటా రోజువారీ అందిస్తూ మొత్తం 136 GB డేటాను అందిస్తోంది. అపరిమిత స్థానిక / ఎస్టీడీ మరియు జాతీయ రోమింగ్ కాల్స్ కూడా ఈ ప్లాన్ కింద వర్తిస్తాయి. ప్యాక్ రోజుకి 100 ఉచిత SMS లను మరియు జీయో యాప్లకు అభినందన చందాను అందిస్తుంది.

Read more about: airtel jio vodafone
English summary

జియో,వోడాఫోన్ కి దీటుగా ఎయిర్టెల్ మరో అద్భుత ప్రీపెయిడ్ ప్లాన్? | 419 Prepaid Plan Compared With Reliance Jio, Vodafone Packs

Recently, Bharti Airtel launched a new prepaid recharge plan priced at Rs. 419. Under the pack, the telecom operator is offering 1.4 GBs of per day data, unlimited calling, among other benefits, for a total validity period of 75 days.
Story first published: Monday, November 19, 2018, 11:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X