మన దేశంలో రిలయన్స్ జియో టెలికాం సంస్థలలో ఒక సరికొత్త విప్లవం తీసుకొచ్చింది. ఇలా జియో అతి తక్కువ ధరలకే వినియోగదారులకి అన్ని టాక్ టైం మరియు ఇంటర్ నెట్ సేవలని తీసుకోచ్చింది.
జియో ఇలా చేసిన తర్వాత ప్రజలలో చాలా ప్రాముఖ్యత సంపాదించుకొంది ఇది చూసిన మిగతా టెలికాం కంపెనీలు ఎయిర్ టెల్ మరియు వోడాఫోన్ తమ వినియోగదారులకి తక్కువ టాక్ టైం ప్లాన్లు మార్కెట్లోకి తీసుకొచ్చాయి.

జియో
మనందరిలో చాలామంది జియో , ఎయిర్ టెల్ మరియు వోడాఫోన్ ఇలా రకరకాల నెట్ వర్కులు వాడుతుంటారు మీకోసం మేము ఇచ్చే కొన్ని టాక్ టైం ప్లాన్లు మీకు నచ్చితే మీరు కూడా రీఛార్జ్ చేసుకోండి.

ఎయిర్ టెల్ 199 ప్లాన్:
రీఛార్జ్ :రూ.199
వ్యాలిడిటీ :28 రోజులు
డేటా :1 .4 జీబీ
కాల్స్: అన్లిమిటెడ్
మెసేజీలు: రోజుకి 100

ఎయిర్ టెల్ 249 ప్లాన్ :
రీఛార్జ్: రూ.249
వ్యాలిడిటీ: 28 రోజులు
డేటా: 4G మరియు 3G రోజుకి 2 జీబీ
మెసేజీలు: రోజుకి 100
కాల్స్: జాతీయం మరియు లోకల్ అపరిమితం.నో రోమింగ్
మొత్తం డేటా:56 జీబీ

జియో రూ.198 ప్లాన్:
రీఛార్జ్: రూ.198
డేటా : 2 జీబీ రోజుకి
మెసేజీలు: రోజుకి 100
కాల్స్: జాతీయం మరియు లోకల్ అపరిమితం.నో రోమింగ్
మొత్తం డేటా:56 జీబీ
ఇక్కడ ఎయిర్ టెల్ రూ. 249 ప్లాన్ రీఛార్జ్ చేసుకొనే దానికన్నా జియో రూ.198 రీఛార్జ్ చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

జియో రూ.149
రీఛార్జ్:రూ.149
డేటా : 1 .5 జీబీ రోజుకి
మెసేజీలు: రోజుకి 100
కాల్స్: జాతీయం మరియు లోకల్ అపరిమితం.నో రోమింగ్
మొత్తం డేటా:42 జీబీ

జియో రూ.299 ప్లాన్
రీఛార్జ్:రూ.299
డేటా : 3 జీబీ రోజుకి
మెసేజీలు: రోజుకి 100
కాల్స్: జాతీయం మరియు లోకల్ అపరిమితం.నో రోమింగ్
మొత్తం డేటా:84 జీబీ
మీరు రోజుకి ఎక్కువ డేటా వాడుకోవాలి అని అనుకొన్నాట్లు అయితే ఈ ప్లాన్ వేసుకోండి

వోడాఫోన్ రూ.299 ప్లాన్ :
రీఛార్జ్: రూ.299
డేటా : 2 జీబీ రోజుకి దీనిలో రెండు 4G మరియు 3G ఉంటాయి.
మెసేజీలు: రోజుకి 100
కాల్స్: జాతీయం మరియు లోకల్ అపరిమితం.నో రోమింగ్
మొత్తం డేటా:84 జీబీ
ఇక ఈ వోడాఫోన్ రీఛార్జ్ పై ఉచితంగా టీవీ మరియు సినిమాలు మరి ఎన్నో పొందచ్చు.

వోడాఫోన్ రూ.209 ప్లాన్:
రీఛార్జ్: రూ.209
డేటా : 1 .5 జీబీ రోజుకి దీనిలో రెండు 4G మరియు 3G ఉంటాయి
మెసేజీలు: రోజుకి 100
కాల్స్: జాతీయం మరియు లోకల్ అపరిమితం.నో రోమింగ్
మొత్తం డేటా: 84 జీబీ
దీనిలో కూడా లైవ్ టీవీ మరియు ఈనో సినెమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications