For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డాలర్ తో పోల్చి చూస్తే నేడు రివ్వున ఎగసిన రూపాయి.

ఒపెనింగ్ ట్రేడింగ్ లో డాలర్ తో పోల్చి చూస్తే రూపాయి మారకం విలువ పెరిగిపోయింది. నాల్గవ వరుస సెషన్లో ఈ కరెన్సీ మరింత పెరిగింది.

By bharath
|

ఒపెనింగ్ ట్రేడింగ్ లో డాలర్ తో పోల్చి చూస్తే రూపాయి మారకం విలువ పెరిగిపోయింది. నాల్గవ వరుస సెషన్లో ఈ కరెన్సీ మరింత పెరిగింది.ఉదయం 9.15 గంటల సమయంలో, హోమ్ కరెన్సీ గురువారం నాటికి 71.98 డాలర్ తో పోల్చి చూస్తే 0.07 శాతం పెరిగి 71.92 డాలర్ల వద్ద ట్రేడింగ్ జరిగింది.కాగా ఇండియన్‌ రూపాయి శుక్రవారం 72.01 వద్ద ప్రారంభమైంది.

డాలర్ తో పోల్చి చూస్తే నేడు రివ్వున ఎగసిన రూపాయి.

10 సంవత్సరాల ప్రభుత్వ బాండ్ దిగుబడి 7.765 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు స్థాయి 7.756 శాతంగా ఉంది. బాండ్ దిగుబడి మరియు ధరలు వ్యతిరేక దిశల్లో కదులుతాయి.

బెంచ్మార్క్ సెన్సెక్స్ 0.64 శాతం లేదా 225.22 పాయింట్లు పెరిగి 35,485.78 పాయింట్ల వద్ద ముగిసింది. ఇప్పటి వరకు ఇది 4% పెరిగింది.

ఈ ఏడాది ఇప్పటి వరకు రూపాయి 11.3 శాతం క్షీణించింది. విదేశీ పెట్టుబడిదారులు వరుసగా 5.57 బిలియన్ డాలర్లు, 7.77 బిలియన్ డాలర్లను ఈక్విటీ, డెట్ మార్కెట్లలో విక్రయించారు.

ఆసియా కరెన్సీలు మిశ్రమంగా వర్తకం పొందుతున్నాయి. థాయ్ బట్ డౌన్ 0.16%, చైనా ఆఫ్షోర్ 0.1%, దక్షిణ కొరియా 0.12%, సింగపూర్ డాలర్ 0.1% క్షిణించింది. ఇండోనేషియా రుపయా 0.43 శాతం, జపనీస్ యెన్ 0.23 శాతం, ఫిలిప్పీన్స్ పెసో 0.07 శాతం పెరిగింది.

ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 96.927తో పోలిస్తే 0.05 శాతం పెరుగుదలతో 96.978 వద్ద ట్రేడవుతోంది.

Read more about: indian rupee dollar
English summary

డాలర్ తో పోల్చి చూస్తే నేడు రివ్వున ఎగసిన రూపాయి. | Rupee Opens Marginally Higher Against US Dollar

Indian rupee today was trading marginally higher against the US dollar in the opening trade. The currency opened higher for fourth consecutive sessions.
Story first published: Friday, November 16, 2018, 11:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X