For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కెసిఆర్ ఆస్తులు బయటకి వచ్చాయి పాపం సొంత కారు కూడా లేదు అంటా!

By girish
|

మన రెండు రాష్ట్రాలలో ఎన్నికల వాతావరణం భారీగా ఉంది. ఇక తెలంగాణ ఎన్నికలు దేశం మొత్తం చూస్తోంది. ఒక వైపు టిఆర్ఎస్ మరో వైపు కాంగ్రెస్ కూటమి ఢీ అంటే ఢీ అంటూ సాగుతున్నాయి.

 నామినేషన్

నామినేషన్

ఇక అప్పుడే నామినేషన్ పక్రియ కూడా మొదలయ్యింది. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నిన్న అయన ఏ ఆర్బాటం లేకుండా నామినేషన్ వేశారు.

అఫిడవిట్లో

అఫిడవిట్లో

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాము అంటే నిన్న కెసిఆర్ గారు అయన నామినేషన్ పక్రియలో అఫిడవిట్లో కొన్ని వివరాలు పేరుగొన్నారు. ఆయనకి దాదాపుగా రూ.5 .5 కోట్లు ఉన్నట్లు అంతేకాక గత నాలుగు సంవత్సరాలకు కేవలం 16 ఎకరాలు వ్యవసాయ భూమి ఉన్నట్లు అయన అఫిడవిట్లో పేరుగొన్నారు.

పార్టీ గుర్తు

పార్టీ గుర్తు

ఈయన గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం కోసం తన నామినేషన్ లో ఈ వివరాలు అయన అఫిడవిట్ లో తెలిపారు అని సమాచారం ఇక ఇక్కడ కొసమెరుపు ఏంటి అంటే టిఆర్ఎస్పార్టీ అధినేత మరియు అయన పార్టీ గుర్తు కారు కానీ ఆయనకి ఇప్పటికి ఒక సొంత కారు కూడా లేదు అంటే విశేషం.

2014 లో

2014 లో

2014 లో అయన మొత్తం ఆస్థి విలువ రూ .15.95 కోట్లు ఇప్పుడు అది రూ .22.61 కోట్లకు చేరుకొంది అని స్వయంగా ఆయనే తన అఫిడవిట్ లో తెలిపారు.2014 లోకి ఇప్పటికి అయన ఆస్థి రూ.8 89 కోట్లు పెరిగాయి అని అఫిడవిట్ లో ఉంది.

వసాయ భూమి

వసాయ భూమి

ఇక 2014 ఎన్నికలలో అయన తనకున్న వ్యవసాయ భూమి 37.70 ఎకరాలు ఉన్నట్లు అఫిడవిట్ లో తెలిపారు కానీ తాజాగా 2019 ఎన్నికలకు 54.24 ఎకరాలు ఉన్నాయి అని తాజా అఫిడవిట్ లో చెప్పారు మూలం (ఎకనామిక్స్ టైమ్స్).

Read more about: telangana
English summary

కెసిఆర్ ఆస్తులు బయటకి వచ్చాయి పాపం సొంత కారు కూడా లేదు అంటా! | KCR Affidavit Details and Properties

elangana elections are looking at the whole country. On the one hand TRS is on the other side of the Congress coalition.
Story first published: Thursday, November 15, 2018, 13:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X