For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తగ్గిన బంగారం ధరలు.పలు నగరాల్లో ధరలు పరిశీలించండి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.180 రూపాయల మేర తగ్గింది.

By bharath
|

గత నెలలో పండుగల నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలుచేశారు.ఈ నేపథ్యం లో బంగారం ధరలు కూడా పెరిగాయి.దీనికి తోడు అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడం రూపాయి బలహీనపడటం వంటి అంశాలు బంగారం పై ప్రభావం చూపాయి.ఐతే ప్రస్తుతం బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.180 రూపాయల మేర తగ్గింది.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ.30,560 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.32,400 గా పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

హైదరాబాద్:

హైదరాబాద్:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29490, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31050, వెండి ధర: రూ. 41000

విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29490, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31050, వెండి ధర: రూ. 41000

విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29490, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31050, వెండి ధర: రూ. 41000

బెంగళూరు:

బెంగళూరు:

బెంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29050, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31050, వెండి ధర: రూ. 41000

మంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29050, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 29050, సిల్వర్ ప్రైస్: రూ. 41000

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29050, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 29050, సిల్వర్ ప్రైస్: రూ. 41000

చెన్నై:

చెన్నై:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29490, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31050, వెండి ధర: రూ. 41000

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29490, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31050, వెండి ధర: రూ. 41000

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29490, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31050, వెండి ధర: రూ. 41000

గుజరాత్:

గుజరాత్:

సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30330, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31300, వెండి ధర: రూ. 41000

వడోదర: 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30330, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31300, వెండి ధర: రూ. 41000

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30330, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31300, వెండి ధర: రూ. 41000

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31000, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32550, సిల్వర్ ప్రైస్: రూ. 41000

చండీగఢ్:

చండీగఢ్:

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30050, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32000, సిల్వర్ ప్రైస్: రూ. 41000

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30100, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31950, సిల్వర్ ప్రైస్: రూ. 41000

ఢిల్లీ:

ఢిల్లీ:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30100, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32250, సిల్వర్ ప్రైస్: రూ. 41000

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30610, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32300, సిల్వర్ ప్రైస్: రూ. 41000

లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30100, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31950, సిల్వర్ ప్రైస్: రూ. 41000

ముంబై:

ముంబై:

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30560, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32400, సిల్వర్ ప్రైస్: రూ. 41000

నాగపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30560, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32400, సిల్వర్ ప్రైస్: రూ. 41000

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30560, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32400, సిల్వర్ ప్రైస్: రూ. 41000

పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30560, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32400, సిల్వర్ ప్రైస్: రూ. 41000

పూణే:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30610, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32300, సిల్వర్ ప్రైస్: రూ. 41000

Read more about: gold
English summary

తగ్గిన బంగారం ధరలు.పలు నగరాల్లో ధరలు పరిశీలించండి. | Gold Rates Decreased Slightly Today.

Gold rates increased today.when compared to yesterday gold rates are increased nearly Rs.180 per 10 grams in major cities across the country.
Story first published: Wednesday, November 14, 2018, 15:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X