For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాట్సాప్ లో బ్యాక్ అప్ చేసారా.. ఐతే వెంటనే చేయండి లేదంటే మీ డేటా మొత్తం గల్లంతే?

మీ ఫోన్ లో ఉన్న వాట్సాప్ డేటాను బ్యాక్ అప్ చేయలేదా అయితే వెంటనే బ్యాక్ అప్ చేసుకోండి లేకపోతే మీరు గతంలో తీసిన బ్యాక్ అప్ అంతా నవంబర్ 12 తర్వాత శాశ్వతంగా డిలీట్ అయిపోతుందని వాట్సాప్ తెలిపింది.

By bharath
|

మీ ఫోన్ లో ఉన్న వాట్సాప్ డేటాను బ్యాక్ అప్ చేయలేదా అయితే వెంటనే బ్యాక్ అప్ చేసుకోండి లేకపోతే మీరు గతంలో తీసిన బ్యాక్ అప్ అంతా నవంబర్ 12 తర్వాత శాశ్వతంగా డిలీట్ అయిపోతుందని వాట్సాప్ తెలిపింది.

కాగా 12 నెలల్లో ఒక్కసారి కూడా బ్యాకప్ చేయకుంటే అంతకు ముందు చేసిన బ్యాకప్ అంతా గూగుల్ డ్రైవ్ స్టోరేజీ నుంచి ఆటోమేటిక్‌గా తొలగిపోతుందని వాట్సాప్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.వాట్సాప్ డేటాను గూగుల్ డ్రైవ్ లోకి ఎలా బ్యాక్ అప్ చేసుకోవాలో ఈ కింద తెలుసుకోండి.

స్టెప్ 1

స్టెప్ 1

ఆండ్రాయిడ్ వినియోగదారులు ముందుగా వారి మొబైల్ లో ఉన్న వాట్సప్ యాప్ ని ఓపెన్ చేయాలి.

స్టెప్ 2

స్టెప్ 2

పైన ఉన్న మెనూని క్లిక్ చేయాలి. అక్కడ మీకు సెట్టింగ్స్ కనపడుతుంది.

స్టెప్ 3

స్టెప్ 3

ఈ సెట్టింగ్స్ ని ఓపెన్ చేయాలి. అక్కడ చాట్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే బ్యాకప్‌ ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేయండి.

స్టెప్ 4

స్టెప్ 4

చాట్‌ హిస్టరీని సేవ్‌ చేయాలనుకున్న గూగుల్‌ అకౌంట్‌ని సెలక్ట్‌ చేసుకోండి, వీడియోలు కూడా బ్యాకప్‌ కావాలనుకుంటే అవి కూడా సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 5

స్టెప్ 5

బ్యాకప్‌ పై నొక్కితే మీ వాట్సప్‌లోని డేటా మొత్తం గూగుల్‌ డ్రైవ్‌ లో స్టోర్‌ అవుతుంది. వాట్సప్‌ డేటా బ్యాకప్‌ రెగ్యులర్‌గా చేసుకోవాలనుకుంటే అక్కడే అప్షన్స్‌(డెయిలీ, వీక్లీ, మంథ్లీ) కూడా ఉంటాయి.

గూగుల్‌ డ్రైవ్‌లో 15 జీబీ డేటా ఉచితంగా వినియోగించుకోవచ్చు...

గూగుల్‌ డ్రైవ్‌లో 15 జీబీ డేటా ఉచితంగా వినియోగించుకోవచ్చు...

ఒక్కో అకౌంట్‌కు గూగుల్‌ డ్రైవ్‌లో 15 జీబీ డేటా ఉచితంగా వినియోగించుకోవచ్చు.వాట్సాప్‌ బ్యాకప్‌కి గుగుల్‌ డ్రైవ్‌లోని స్టోరేజీని వాడకుండా, ప్రత్యేకంగా వాట్సప్‌ డేటా స్టోర్‌ అవుతుంది.

Read more about: whatsapp
English summary

వాట్సాప్ లో బ్యాక్ అప్ చేసారా.. ఐతే వెంటనే చేయండి లేదంటే మీ డేటా మొత్తం గల్లంతే? | WhatsApp To Automatically Delete Your Old Data From Google Drive

Messaging app WhatsApp has announced that it will automatically delete data of users if it hasn't been backed up on Google Drive for over a year.
Story first published: Monday, November 12, 2018, 11:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X