పెట్రోల్,డీజిల్ పై ధరలు మరోసారి తగ్గాయి.తగ్గిన ధరలు పరిశీలించండి.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఐదవరోజు తగ్గాయి.
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఐదవరోజు తగ్గాయి. సోమవారం నాడు తగ్గిన ధరలు తరువాత, పెట్రోలు పై 16-17 పైసలు తగ్గాయి, డీజిల్ దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో లీటరుకు 15-16 పైసలు పడిపోయింది.

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ.77.73 నుండి రూ.77.56 రూపాయలకు తగ్గింది అలాగే డీజిల్ పై రూ.72.46 రూపాయల నుండి తగ్గి రూ.72.31 రూపాయల వద్ద ఉంది.
అదేవిధంగా ముంబైలో పెట్రోలు పై 17 పైసలు క్షీణించి రూ.83.07 రూపాయలకు చేరుకున్నాయి. డీజిల్ పై రూ.75.92 రూపాయల నుంచి రూ.75.76 రూపాయలకు చేరుకుంది.
చెన్నై, కోల్కతా వంటి ఇతర మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర రూ.80.56 రూపాయలు, రూ.79.49 రూపాయల వద్ద విక్రయించగా, డీజిల్ రూ.76.43 రూపాయలు,రూ.74.17 రూపాయల వద్ద రిటైలింగ్ అయింది.
బ్యారెల్ ముడి చమురు ధరలు గత వారం బ్యారెల్కి $ 70 స్థాయికి పడిపోయాయి, దీని ధర ఇటీవల అత్యధిక ధర 86 డాలర్ల నుండి 18 శాతం క్షిణించింది. పెట్రోల్, డీజెల్ ధరలు బ్రెంట్ క్రూడ్లో ఇటీవలి సవరణ కారణంగా మరి కొన్ని రోజులపాటు ధరలు తగ్గుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇంధన ధరలు సోమవారం సవరించిన తర్వాత నోయిడాలో పెట్రోల్ రూ.75.87 రూపాయల వద్ద రిటైలింగ్ అయింది. నోయిడాలో రూ. 70.52


Click it and Unblock the Notifications