పండుగ నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి?
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధర రూ.200 మేర తగ్గింది.
మనకు భూమిలో లభించే ఖనిజాల్లో అత్యంత విలువైనది బంగారం.బంగారానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది,ముక్యంగా మన భారతదేశం లో చూస్తే బంగారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.ప్రజలు అనేక మంది బంగారం పై మొక్కువ చూపుతారు.వీటి ధరలు రోజువారిగా మారుతూ ఉంటాయి. ముక్యంగా అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకునే వాణిజ్య కారణాల వల్ల బంగారం ధరలు ప్రభావం చూపుతాయి.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధర రూ.200 మేర తగ్గింది.10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లయితే రూ.31,000 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,050 గా పలుకుతోంది.
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...
హైదరాబాద్:
హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30050, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31370, వెండి ధర: రూ. 41100
విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30050, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31370, వెండి ధర: రూ. 41100
విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30050, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31370, వెండి ధర: రూ. 41100
బెంగళూరు:
బెంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31420, సిల్వర్ ప్రైస్: రూ. 41100
మంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31420, సిల్వర్ ప్రైస్: రూ. 41100
మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31420, సిల్వర్ ప్రైస్: రూ. 41100
చెన్నై:
చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30050, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31370, వెండి ధర: రూ. 41100
కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30050, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31370, వెండి ధర: రూ. 41100
మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30050, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31370, వెండి ధర: రూ. 41100
గుజరాత్:
సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30950, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31950, సిల్వర్ ప్రైస్: రూ. 41100
వడోదర: 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30950, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31950, సిల్వర్ ప్రైస్: రూ. 41100
అహ్మదాబాద్:
అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30950, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31950, సిల్వర్ ప్రైస్: రూ. 41100
భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33100, సిల్వర్ ప్రైస్: రూ. 41100
చండీగఢ్:
చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30700, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31700, సిల్వర్ ప్రైస్: రూ. 41100
జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30700, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32700, సిల్వర్ ప్రైస్: రూ. 41100
ఢిల్లీ:
ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30700, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32450, వెండి ధర: రూ. 41100
కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31100, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32860, సిల్వర్ ప్రైస్: రూ. 41100
లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30700, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32700, సిల్వర్ ప్రైస్: రూ. 41100
ముంబై:
ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31000, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32050, వెండి ధర: రూ. 41100
నాగపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31000, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32050, వెండి ధర: రూ. 41100
నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31000, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32050, వెండి ధర: రూ. 41100
పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31000, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32050, వెండి ధర: రూ. 41100
పూణే:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31100, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32860, సిల్వర్ ప్రైస్: రూ. 41100