దీపావళి సందర్బంగా ఎయిర్టెల్ వినియోగదారులకు అద్భుత ప్రీపెయిడ్ ఆఫర్.

By bharath
Subscribe to GoodReturns Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    టెలికాం ఆపరేటర్లు తమ ప్రీపెయిడ్ ప్రణాళికలను పునఃపరిశీలించి, కొత్త పధకాలను మరింత ప్రయోజనాలతో పరిచయం చేస్తున్నారు. ఎయిర్టెల్ ఇప్పటికే రూ.399 రూపాయల ప్రణాలికను కలిగి ఉంది. ప్రస్తుతం ఇది రూ. 398 ధరకే కొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది ఇది రిలయన్స్ జీయో రూ.398 ప్లాన్ మరియు వోడాఫోన్ రూ.399 ప్రణాళికలతో భాగంగా ప్రవేశపెట్టింది.

    రూ .398 ప్రీపెయిడ్ ప్లాన్

    రూ .398 ప్రీపెయిడ్ ప్లాన్

    ప్రయోజనాల గురించి మాట్లాడుతూ, ఎయిర్టెల్ రూ .398 ప్రీపెయిడ్ ప్లాన్ ఏ FUP(ఫెయిర్ యూసేజ్ పాలసీ) లేకుండా అపరిమిత స్థానిక మరియు జాతీయ కాల్స్ అందిస్తుంది. వినియోగదారులు 100 స్థానిక మరియు జాతీయ SMS రోజువారీ గా పొందుతారు. ఈ ప్రణాళిక 70 రోజులు చెల్లుతుంది, మరియు 3G / 4G వేగంతో 1.5GB రోజువారీ డేటాను కూడా కలిగి ఉంటుంది. అంటే, చెల్లుబాటు మొత్తం సమయంలో, వినియోగదారులు 105GB డేటా వరకు డౌన్లోడ్ చేయవచ్చు.

    టెలికాం నివేదిక ప్రకారం

    టెలికాం నివేదిక ప్రకారం

    టెలికాం నివేదిక ప్రకారం,ఇది భారతదేశం అంతటా అన్ని ఎయిర్టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉన్న బహిరంగ మార్కెట్ లో అందుబాటులో ఉంటుందన్నారు.రూ.399 రూపాయల ధరతో మరో ప్లాన్ ఉంది, ఇది కొంతమంది వినియోగదారులకు 70 రోజులు చెల్లుతుంది,మరికొంతమందికి 84 రోజులు చెల్లుతుంది. ఇతర ప్రయోజనాలు రూ. 398 ప్రణాళికతో సమానంగా ఉంటుంది కానీ డేటా ప్రయోజనం మాత్రం రోజుకు 1.4GB వద్ద కొంచెం తక్కువగా ఉంటుంది.

    రిలయన్స్ జీయో

    రిలయన్స్ జీయో

    రిలయన్స్ జీయో రూ. 398 పథకం ఉంది. అది 2 జిబి రోజువారీ డేటా, 70 రోజుల కాలపరిమితిని అందిస్తుంది మరియు 100 ఉచిత SMS రోజువారీ గా పొందుతారు. ఎటువంటి FUP లేకుండా అపరిమిత స్థానిక మరియు జాతీయ కాల్స్ అందిస్తుంది.

    వొడాఫోన్

    వొడాఫోన్

    అదేవిధంగా, వొడాఫోన్ పథకం రూ. 399 రీఛార్జి తో 70 రోజుల చెల్లుబాటు లభిస్తుంది,1.4 జీబీ రోజువారీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్ రోజువారీ మరియు రోజుకు 250 నిమిషాల FUP తో అపరిమిత కాల్లు మరియు వారానికి 1,000 నిమిషాలు ఉంటాయి.

    Read more about: airtel
    English summary

    Airtel Introduces Rs 398 Prepaid Recharge With Unlimited Calls

    Telecom operators are revising their prepaid plans every week, and also introducing new plans with increased benefits.
    Story first published: Thursday, November 8, 2018, 11:29 [IST]
    Company Search
    Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
    Thousands of Goodreturn readers receive our evening newsletter.
    Have you subscribed?

    Find IFSC

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more