తెలుగు టీవీ రంగంలో 'జబర్దస్త్' కామెడీ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంతో పాటు, ఈ షోలో పాల్గొన్న ఆర్టిస్టులకు సినిమాల్లో అవకాశాలు కూడా తెచ్చిపెడుతోంది ఈ కామెడీ షో.

కమెడియన్స్
ఈ షో ద్వారా పాపులర్ అయిన పలువురు కమెడియన్స్ ఆ తర్వాత వరుస సినిమాల్లో బిజీ అయిపోయారు. దీంతో సినిమా రంగంలోకి కమెడియన్‌గా అడుగు పెట్టాలనుకునే కళకారులు జబర్దస్త్ వైపు చూస్తున్నారు.

జబర్దస్త్
జబర్దస్త్' షోతో బుల్లితెరకి పరిచయమైన హైపర్ ఆది అతి తక్కువ సమయంలో విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేసుకోవడం కోసం హైదరాబాద్ వచ్చిన హైపర్ ఆది వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి.

టీమ్ లీడర్
హైదరాబాద్ లో జాబ్ కోసం ప్రయత్నిస్తోన్న రోజుల్లో సరదాగా చేసిన ఓ పేరడీ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ద్వారా అతడికి 'జబర్దస్త్'లో కామెడీ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని టీమ్ లీడర్ అయ్యాడు. ఆ తరువాత సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి.ఇంకా తన స్టార్ ఎలా మారిపోయింది అంటే హైపర్ అది లేకపోతే జబర్దస్త్ లేదు అనంత వచ్చింది.

కామెడీ టైమింగ్
అతడి పంచ్ లకి, కామెడీ టైమింగ్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. త్వరలోనే పవన్ కల్యాణ్ 'జనసేన' పార్టీ తరఫున ప్రచారం కూడా చేస్తాడని టాక్. ఇదంతా పక్కన పెడితే.. హైపర్ ఆది రెండు కోట్ల విలువైన పొలం కొన్నాడని అతడి సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

సొంత ఊళ్లో
జబర్దస్త్ షోతో అలానే సినిమాల్లో నటుడిగా బాగానే సంపాదించాడని, ఆ డబ్బుతోనే తన సొంత ఊళ్లో పొలం కొనుక్కున్నాడని తెలుస్తోంది. కానీ ప్రస్తుతానికి జబర్దస్త్ షోకి హైపర్ అది రాకవడంతో జనాలలో జబర్దస్త్ ఇంట్రెస్ట్ తగ్గుతోంది
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications