సోమవారం నాడు అమెరికా డాలర్ తో పోల్చిచూస్తే రూపాయి క్షిణించింది. ఆసియా-కరెన్సీ సోమవారం మార్కెట్లో నష్టాలను చవిచూసింది.
సోమవారం నాడు అమెరికా డాలర్ తో పోల్చిచూస్తే రూపాయి క్షిణించింది. ఆసియా-కరెన్సీ సోమవారం మార్కెట్లో నష్టాలను చవిచూసింది.ఉదయం 9.05 గంటలకు శుక్రవారం నాటి 72.44 డాలర్ల నుంచి 0.52 శాతం తగ్గి 72.78 డాలర్ల వద్ద ట్రేడింగ్ జరిగింది.రూపాయి సోమవారం 72.88 వద్ద ప్రారంభమైంది.పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 7.78 శాతంగా ఉన్నాయి,బాండ్ ఈల్డ్స్ మునపటి ముగింపు 7.781 శాతంగా ఉంది.బాండ్ దిగుబడి మరియు ధరలు వ్యతిరేక దిశల్లో కదులుతాయి. బెంచ్మార్క్ సెన్సెక్స్ ఇండెక్స్ 0.66 శాతం లేదా 230.30 పాయింట్లు పెరిగి 35,241.95 పాయింట్లకు చేరుకుంది. ఈ ఏడాది మొత్తంగా 2.8 శాతం లాభపడింది.

ఈ ఏడాది ఇప్పటివరకూ రూపాయి విలువ 12.24 శాతం తగ్గింది. విదేశీ పెట్టుబడిదారులు వరుసగా 5.63 బిలియన్ డాలర్లు, 8.38 బిలియన్ డాలర్లు ఈక్విటీ, డెట్ మార్కెట్లలో విక్రయించారు.
ఆసియా కరెన్సీలు దాదాపుగా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. హాంగ్కాంగ్ డాలర్ 0.19 శాతం, థాయ్ బట్ 0.19 శాతం, ఇండోనేషియా రుపయా 0.15 శాతం, దక్షిణ కొరియా 0.13 శాతం, చైనా ఆఫ్షోర్ 0.12 శాతం, తైవాన్ డాలర్లు 0.09 శాతం పడిపోయాయి.
ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్ ఇండెక్స్ తన మునపటి ముగింపు స్థాయి 96.542తో పోలిస్తే 0.05 శాతం తగ్గుదలతో 96.498 వద్ద ట్రేడవుతోంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications