ఐసిఐసిఐ బ్యాంక్ ఈ దీపావళికి తమ ఖాతాదారులకు అనేక అత్యుత్తమ ఆఫర్లను అందిస్తోంది. ఆఫర్లు డెబిట్, క్రెడిట్ కార్డులు మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగదారులకు వర్తిస్తాయి.
ఐసిఐసిఐ బ్యాంక్ ఈ దీపావళికి తమ ఖాతాదారులకు అనేక అత్యుత్తమ ఆఫర్లను అందిస్తోంది. ఆఫర్లు డెబిట్, క్రెడిట్ కార్డులు మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగదారులకు వర్తిస్తాయి. పండుగ ఆఫర్ల కింద, ఐసీఐసీఐ బ్యాంకు వినియోగదారులు వివిధ ఫ్యాషన్ బ్రాండ్లు మరియు శామ్సంగ్ మరియు LG ఉత్పత్తుల్లోని ఎలక్ట్రానిక్ పరికరాల్లో నగదు చెల్లింపులు మరియు డిస్కౌంట్లను పొందవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ దీపావళి ఆఫర్ కింద అందిస్తున్న వాటిని చూడండి:

అమెజాన్ - ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్
బ్యాంక్ ఇటీవల 'అమెజాన్ పే' తో సహకారంతో కో- బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ప్రారంభించింది. 'అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్' అని పేరు పెట్టారు, ఈ కార్డు వినియోగదారులకు రివార్డ్ పాయింట్స్ అందిస్తుంది. ప్రధాన సభ్యులు Amazon.in లో షాపింగ్ మీద 5% రివార్డ్ పాయింట్లను పొందవచ్చు. ఇతర వినియోగదారులు 3% రివార్డ్ పాయింట్లను పొందుతారు. ప్రతి రివార్డ్ పాయింట్ రూపాయికి సమానం.

Shopclues.com:
బ్యాంక్ తన ఖాతాదారులకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా Shopclues.com నుండి కొనుగోలు చేసిన వాటిపై 200 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఆఫర్ పొందటానికి కనీస కొనుగోలు మొత్తం రూ. 1000 రూపాయలు ఉండాలి.

శామ్సంగ్ ఆఫర్:
ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారుల కోసం ఇది ప్రవేశపెట్టింది. శామ్సంగ్ మైక్రోవేవ్, రిఫ్రిజిరేటర్, ఎసి, వాషింగ్ మెషిన్ మరియు ఇతర ఉత్పత్తుల కొనుగోలుపై 15% వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.
LG ఆఫర్: LG ఉత్పత్తులలో 17.5% క్యాష్ బ్యాక్ కనీసం 20,000 రూపాయల కొనుగోలు పై పొందవచ్చు.

పెప్పర్ ఫ్రై:
ఐసీఐసీఐ బ్యాంకు pepperfry.com పై 5% అదనపు ఆఫర్ను అందిస్తుంది. ఈ ఆఫర్ ను పెప్పర్ ఫ్రై యాప్ మరియు వెబ్సైట్లో మాత్రమే పొందవచ్చు.

పానాసోనిక్ ఉత్పత్తులు:
ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డును వాడండి మరియు మీరు ఎంచుకున్న దుకాణాలలో చెల్లింపులు EMI ని ఎంచుకోండి అదేవిదంగా గరిష్ట క్యాష్బ్యాక్ను రూ .3,000 రూపాయలు దాకా పొందండి.

సోనీ ఉత్పత్తులు:
సోనీ ఉత్పత్తులపై కనీసం 10% క్యాక్యాష్ బ్యాక్ పొందవచ్చు కొనుగోలు విలువ కనీసం రూ. 6000 రూపాయలు ధర నుండి 15000 రూపాయలు ఉండాలి. అయితే, క్యాష్ బ్యాక్ బెనిఫిట్ పొందేందుకు మీరు EMI పై మీ కొనుగోలుని తీసుకోవాలి.

బిగ్ బాస్కెట్ ఆఫర్:
బ్యాంకు BigBasket.com ద్వారా కొనుగోలు చేసిన వాటిపై 20 శాతం ఆఫర్ ప్రకటించింది.ఐతే ఆఫర్ వర్తించేందుకు కనీస కొనుగోలు రూ.500 రూపాయలు ఉండాలి.

పీటర్ ఇంగ్లాండ్ స్టోర్స్ వద్ద 10% క్యాష్బ్యాక్:
ఈ పండుగ సీజన్ వినియోగదారులు పీటర్ ఇంగ్లాండ్ అవుట్ లెట్స్ లో ICICI బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో షాపింగ్ చేసిన వారికి 10% క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ ఆఫర్ వర్తించేందుకు కనీస వ్యయం రూ.3500 రూపాయలు కొనుగోలు చేయాలి.ఆఫర్ పై గరిష్టంగా ఒక కార్డుకు రూ.750 రూపాయలు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

ట్రెండ్స్ దుకాణాలలో 5% క్యాష్ బ్యాక్:
వినియోగదారుడు ట్రెండ్స్ దుకాణాలలో షాపింగ్ చేసి 5% క్యాష్ బ్యాక్ పొందవచ్చు. కనీస కొనుగోలు మొత్తం రు. 5,000 మరియు గరిష్ట క్యాష్ బ్యాక్ ఒక కార్డుకు రు .750 రూపాయలు లభిస్తుంది.

రేమండ్ దుకాణాలలో 5% క్యాష్ బ్యాక్:
రేమండ్ షాప్, పార్క్స్, పార్క్ ఎవెన్యూ మరియు కలర్ ప్లస్ ఔట్లెట్లలో ICICI బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డును ఉపయోగించి, మీరు 5% క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ ఆఫర్ కనీస ఖర్చు రూ .5000 రూపాయలు ఉండాలి.

సర్గం ఎలక్ట్రానిక్స్ దుకాణాలలో 5% క్యాష్ బ్యాక్:
మీరు సర్గం ఎలక్ట్రానిక్స్ స్టోర్లలో రూ .10, 000 మరియు ఆ పైన లావాదేవీల్లో 5% క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

Digi1 స్టోర్ వద్ద 10% క్యాష్ బ్యాక్:
Digi1 స్టోర్లలో ICICI బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేసిన వారికి 10% క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

టైటాన్ ఆఫర్:
మీరు వాచ్ కొనుగోలు లేదా బహుమతిగా ఇవ్వడానికి ప్లాన్ చేస్తే, టైటాన్ వెబ్సైట్లో titan.co.in లో 3,000 రూపాయల కొనుగోలుతో 10% డిస్కౌంట్ పొందవచ్చు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications