For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రీనివాసరావు బ్యాంకు ఖాతాలో సొమ్ము ఎంత ఉందో తెలిసి షాకైన పోలీసులు

By girish
|

వైసిపి అధినేత జగన్ పై హత్యాయత్నం కేసులో పోలీసులు కీలక విషయాలపై ద్రుష్టి సాధించారు. ఇక నిందితుడు శ్రీనివాస రావు బ్యాంకు అకౌంట్లో ఒక వ్యక్తి రూ.40000 జమ చేసిన్నట్లు ఇక ఈ మొత్తం డబ్బు శ్రీనివాస రావు డ్రా చేసిన్నట్లు కూడా పోలీసులు చెబుతున్నారు.

శ్రీనివాసరావు

శ్రీనివాసరావు

అసలు ఆ వ్యక్తి ఎవరు?ఎందుకు శ్రీనివాసరావు అకౌంట్లో డబ్బులు వేసాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా శ్రీనివాసరావు డబ్బులు బాగా ఖర్చు చేసిన్నట్లు పోలీసులు నిర్దారణకు వచ్చారు.ఇక ఈ డబ్బులు ఎలా వచ్చాయి అనే కోణంలో కూడా విచారిస్తున్నారు.

బ్యాంకు అకౌంట్లు

బ్యాంకు అకౌంట్లు

ఇక శ్రీనివాసరావు ఏమన్నా రహస్యంగా బ్యాంకు అకౌంట్లు వాడుతున్నాడా?అనే అంశంపైనా కూడా ఆరాతీస్తున్నారు పోలీసులు.నిందితుడు హత్యాయత్నం చేసిన్నట్లు అంగీకరించిన మిగతా విషయాలు చెప్పడం లేదు. ఇక ఇతను ఒక 10 వేల కాల్స్ మాటలాడిన్నట్లు ఇందులో ఎక్కువగా ఒక 100 మందితో ఎక్కువ కాల్స్ చేసిన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

 శ్రీనివాసరావు సోదరుడు

శ్రీనివాసరావు సోదరుడు

అతడితో ఎక్కువ మాట్లాడింది ఎవరు?ఆ సంబాషలకీ అర్థం ఏంటి అని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక అతని కుటుంబసభ్యుల బ్యాంకు అకౌంట్ కూడా చెక్ చేశారు. శ్రీనివాస రావు సోదరుడు సుబ్బరాజు ఆంధ్రా బ్యాంకు అకౌంట్లో రూ.80,000 వేలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నగదు ఒక వడ్డీ వ్యాపారి అకౌంట్లో నుంచి జమైంది అన్ని పోలీసులు చెబుతున్నారు.

 తండ్రి తాతారావు

తండ్రి తాతారావు

ఇక శ్రీనివాసరావు తండ్రి తాతారావు పేరు మీద రెండు లక్షల రుణం మంజూరు కాగా ఇప్పటివరకు రూ.1 .50 లక్షలు బిల్లు చేసిన్నట్లుగా గృహ నిర్మాణ అధికారులు వెల్లండించారు.

స్నేహితులు

స్నేహితులు

ఇక అతని స్నేహితులు మెల్లం రాజు , మెల్లం ప్రభాకర్, ప్రకాష్ లను పోలీసులు విచారించారు. అలాగే సిట్ అధికారులు చేపట్టిన విచారణ ముమిడివరంలో జరిగింది. ఇక అతడి కుటుంబసభ్యులని రెండు గంటలు విచారించారు.

 భారీ విందు

భారీ విందు

శ్రీనివాసరావు కొన్ని రోజులక్రితం గోదావరి వడ్డున కొంతమంది స్నేహితులకి భారీ విందు ఇచ్చాడు అని ఆ విందుకు ఒక యువతి కూడా వచ్చింది అని సమాచారం. ఈ విందుకు రూ.40 వేల వరకు ఖర్చు పెట్టిన్నట్లు స్నేహితులు చెబుతున్నారు

ఆసక్తిగా

ఆసక్తిగా

సీట్ అధికారులు ఇంత మొత్తంలో డబ్బు ఎలా వచ్చింది అని విచారిస్తున్నారు నెలకి రూ.15 వేల జీతం సంపాదిస్తున్న వాడికి ఇంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. . మొత్తానికి పోలీసులు ఏ విషయాలు బయటకి చేబుతారా అని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read more about: bank account
English summary

శ్రీనివాసరావు బ్యాంకు ఖాతాలో సొమ్ము ఎంత ఉందో తెలిసి షాకైన పోలీసులు | Sreenivasa Rao Bank Account Details

The police have been sensitive to key issues in the murder case of ysr Jagan. In the same case, Srinivasa Rao has allegedly duped Rs 40000 in the bank account
Story first published: Wednesday, October 31, 2018, 10:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X