రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ జెట్ ఎయిర్వేస్ లో నగదు పెట్టుబడులు పెట్టనున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ జెట్ ఎయిర్వేస్ లో నగదు పెట్టుబడులు పెట్టనున్నారు. జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ మాట్లాడుతూ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఛైర్మన్ ముఖేష్ అంబానీ, టాటా గ్రూప్ రతన్ టాటా ఇద్దరు కలిసి జెట్ ఎయిర్వేస్ అభివృద్ధి కి కృషి చేయనున్నారని అన్నారు.

ఒక మింట్ నివేదిక ప్రకారం, గోయల్ యొక్క అభ్యర్ధనకు ఇంకా ముఖేష్ అంబానీ స్పందించలేదు అని తెలుస్తోంది.నరేష్ గోయల్ విదేశీ నిధుల వనరులను కూడా పరిశీలిస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది.
ఇంతలో, జెట్ ఎయిర్వేస్ ఎయిర్ క్రాఫ్ట్ కు చెల్లింపులు ఎగవేసింది మరియు చెల్లింపు ఆలస్యం విషయంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ద్వారా షో కాజ్ నోటీసును అందుకుంది.
అంతకుముందు, జెట్ ఎయిర్వేస్ పింక్ స్లిప్పులు 20 మంది ఉద్యోగులకు జారీ చేసింది. వీటిలో సీనియర్-లెవల్ ఎగ్జిక్యూటివ్స్తో పాటు ఎయిర్వేస్ లో కీలకమైన ఫ్లైట్ సర్వీసు విభాగంలో పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. తీవ్ర నగదు సంక్షోభం కారంగా ఖర్చులను తగ్గించాలని ఎయిర్లైన్స్ ఈ నిర్ణయం తీసుకుందని పిటిఐకి చెప్పారు.
ఉద్యోగులు ఈ నెలలో వారి ఉద్యోగ రద్దు నోటీసులను అందుకున్నారు. ఈ సంస్థను విడిచిపెట్టి వెళ్లాలని ఇంజినీరింగ్, భద్రత మరియు విక్రయాలతో సహా వివిధ విభాగాల నుండి 15 నిర్వాహక స్థాయి ఉద్యోగులను ఇటీవల అడిగినట్లు గమనించవచ్చు. అబుదాబి ఆధారిత ఎతిహాద్ ఎయిర్వేస్ పాక్షికంగా యాజమాన్యంలో ఉన్న పూర్తి సేవా క్యారియర్ దాని సీనియర్ మేనేజ్మెంట్, పైలట్లు మరియు ఇంజనీర్లకు జీతాలు చెల్లించటం ఆలస్యం చేసింది, దీనివల్ల ఆర్థిక పరిస్థితి క్షీణించింది.
ఆగస్టు నెలలో రెండో వరుస త్రైమాసిక నష్టాన్ని ప్రకటించిన నాటి నుండి జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులను తగ్గించింది, ఉద్యోగం తగ్గింపులు కొంతకాలం సెప్టెంబరులో నిలిపివేసినప్పటికీ, ఈ నెలలో తిరిగి ప్రారంభించారు.
ముఖ్యంగా, ఒక దశాబ్దం క్రితం, జెట్ ఎయిర్వేస్ లో మొత్తం 1,900 మంది ఉద్యోగులను తొలగించిందని ప్రకటించింది, వీటిలో 800 మంది నిర్థారించబడని మరియు తక్కువ-పరిశీలన ఉద్యోగులు, అన్ని కార్యకలాపాలలో ఉన్నారు. ఇది అల్లకల్లోలానికి దారితీసింది మరియు చైర్మన్ గోయల్ రాత్రిపూట ఉద్యోగస్థులందరిని తిరిగి తీసుకోవాలని ప్రతిపాదనతో పాటు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
జెట్ ఎయిర్వేస్ అధికార ప్రతినిధి ఈ విషయంలో ప్రశ్నలకు ప్రత్యక్ష స్పందనను వెల్లడించారు. అయితే, "సవాలుగా ఉన్న స్థూల ఆర్థిక పరిస్థితులు కారణంగా, జెట్ ఎయిర్వేస్ పేరోల్ ఆప్టిమైజేషన్తో సహా అన్ని కార్యక్రమాలు, వ్యాపార సామర్ధ్యాలను సాధించటానికి కొనసాగుతున్నాయన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications