For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలు దేశవ్యాప్తంగా ఈ విదంగా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధరలు రూ.40 రూపాయల మేర తగ్గింది.

By bharath
|

ప్రజలు అనేక రకాలుగా ఉపయోగించేందుకు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు.అంతేకాకుండా ఇది ప్రజల మదిలో అపార విలువను మరియు అధిక భావోద్వేగ రూపాన్ని కలిగి ఉంటుంది,ఇది సంబంధాల సాన్నిహిత్యాన్ని బలపరుస్తుంది.బంగారం అనేది ఎల్లప్పుడూ అన్ని వయసుల వారిలో ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధరలు రూ.40 రూపాయల మేర తగ్గింది.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ.31,400 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.33,400 గా పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

హైదరాబాద్:

హైదరాబాద్:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30380, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31660, సిల్వర్ ప్రైస్: రూ. 41250

విజయవాడ:22 వ గోల్డ్: రూ. 30380, 24 వ గోల్డ్: రూ. 31660, సిల్వర్ ప్రైస్: రూ. 41250

విశాఖపట్నం:22 వ గోల్డ్: రూ. 30380, 24 వ గోల్డ్: రూ. 31660, సిల్వర్ ప్రైస్: రూ. 41250

బెంగళూరు:

బెంగళూరు:

బెంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29850, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31650, వెండి ధర: రూ. 41250

మంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29850, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31650, వెండి ధర: రూ. 41250

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29850, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31650, వెండి ధర: రూ. 41250

చెన్నై:

చెన్నై:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30380, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31660, సిల్వర్ ప్రైస్: రూ. 41250

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30380, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31660, సిల్వర్ ప్రైస్: రూ. 41250

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30380, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31660, సిల్వర్ ప్రైస్: రూ. 41250

గుజరాత్:

గుజరాత్:

సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31200, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32350, సిల్వర్ ప్రైస్: రూ. 41250

వడోదర:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31200, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32350, సిల్వర్ ప్రైస్: రూ. 41250

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31200, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32350, సిల్వర్ ప్రైస్: రూ. 41250

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31820, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33300, సిల్వర్ ప్రైస్: రూ. 41250

చండీగఢ్:

చండీగఢ్:

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31000, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33000, సిల్వర్ ప్రైస్: రూ. 41250

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31050, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33030, సిల్వర్ ప్రైస్: రూ. 41250

ఢిల్లీ:

ఢిల్లీ:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31050, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32800, సిల్వర్ ప్రైస్: రూ. 41250

కోల్కతా, 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31350, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33000, సిల్వర్ ప్రైస్: రూ. 41250

లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31050, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33030, సిల్వర్ ప్రైస్: రూ. 41250

ముంబై:

ముంబై:

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31400, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33400, సిల్వర్ ప్రైస్: రూ. 41250

నాగపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31400, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33400, సిల్వర్ ప్రైస్: రూ. 41250

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31400, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33400, సిల్వర్ ప్రైస్: రూ. 41250

పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31400, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33400, సిల్వర్ ప్రైస్: రూ. 41250

Read more about: gold
English summary

బంగారం ధరలు దేశవ్యాప్తంగా ఈ విదంగా ఉన్నాయి. | Gold Rates Decreased Slightly Today

Gold rates are stable today.when compared to yesterday gold rates are trading stable in major cities across the country.
Story first published: Tuesday, October 30, 2018, 17:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X