రాజస్థాన్‌లోని కోట్‌పుత్లి అనేది చాలా వెనుకబడిన గ్రామం. ఆ గ్రామ పరిసర గ్రామాలైన రామ్ నగర్, భోపాల్ పూర్ లాంటి ప్రాంతాలు కూడా చాలా వెనుకబడిన ప్రాంతాలే. ఆ ఊర్లకు బస్సు సౌకర్యం లేదు.

ఆడపిల్లలకు
అందుకే ఆడపిల్లలు కాలేజీకి వెళ్లాలంటే నడిచే వెళ్తారు. ప్రభుత్వానికి ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా కరుణించే నాధుడే లేడు. నడిచి కాలేజీకి వెళ్తున్న ఆడపిల్లలకు ఆకతాయీల బెడద కూడా ఎక్కువే. అందుకే కొందరు పిల్లలను చదువు మానిపించేశారు. కొన్ని కుటుంబాలు పిల్లలను వేరే ఊరికి పంపించి చదివించాలని భావించేవి. ఆ మాత్రం స్థోమత లేని వారికి మళ్లీ కాలినడక ప్రయాణమే దిక్కు.

ప్రభుత్వ డాక్టర్
ఆ ఆడపిల్లల బాధను గమనించిన అదే ఊరికి చెందిన ఓ ప్రభుత్వ డాక్టర్ ఆర్పీ యాదవ్ ఓ నిర్ణయం తీసుకున్నారు. తాను రిటైర్ అయ్యాక బ్యాంకులో వేసిన రూ.20 లక్షల రూపాయలను బయట తీశారు. అందులో రూ.19 లక్షల రూపాయలను ఖర్చు పెట్టి ఓ బస్సును కొన్నారు.

ఎంత డబ్బు
1976లో యాదవ్ దంపతులు హేమలత అనే ఒక అమ్మాయికి జన్మనిచ్చారు. ఆరునెలలకే ఆ బాలిక మరణించింది. తర్వాత వారికి సంతానం కలగలేదు. తాము ఎంత డబ్బు సంపాదిస్తున్నా ఏదో వెలితి జీవితంలో ఉండేదని తమకూ ఓ బిడ్డ ఉంటే తన చదువుకి, వివాహానికి డబ్బు పొదుపు చేసే ఉండే వాళ్లం కదా అని ఆ దంపతులు అనుకొనేవారట.

అయిదుగురు
కానీ తమకు ఆ అదృష్టం లేనందుకు బాధపడేవారట. కానీ.. ఓ రోజు తమకు ఓ అయిదుగురు ఆడపిల్లల చదువుకు సహాయపడే అవకాశం వచ్చిందని ఈ దంపతులు తెలిపారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications