దేశం లోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది?అదేంటో మిరే చూడండి?

అభివృద్ధి విషయం లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచి రెండంకెల వృద్ధిరేటు సాధించింది.వృద్ధి విషయంలో 10.5 శతం సాధించి నెంబర్ 1 స్థానం లో నిలిచింది.

అభివృద్ధి విషయం లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచి రెండంకెల వృద్ధిరేటు సాధించింది.వృద్ధి విషయంలో 10.5 శతం సాధించి నెంబర్ 1 స్థానం లో నిలిచింది.

రెండవ స్థానం లో:

రెండవ స్థానం లో:

అలాగే ఆంధ్రప్రదేశ్ తో పోటీ పడ్డ తెలంగాణ రెండవ స్థానం లో నిలిచింది.తెలుగు రాష్ట్రాలయిన ఆంధ్ర మరియు తెలంగాణ పోటాపోటీగా తలపడి రెండంకెల వృద్ధిరేటును నమోదుచేశాయి.2017-18 లో ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 10.5 శతం నమోదుచేసింది మరియు తెలంగాణ 10.4 శతం తో రెండో స్థానం లో నిలిచింది.

వృద్ధి రేటు 2014-15 లో:

వృద్ధి రేటు 2014-15 లో:

వృద్ధి రేటు 2014-15 లో ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 9.2 శాతం గా ఉంది.ఇతర రాష్ట్రాల వృద్ధి రేటు పతనమైన నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ మాత్రం అభివృద్ధి లో దూసుకుపోయింది.

తెలంగాణ వృద్ధి 2014-15 లో:

తెలంగాణ వృద్ధి 2014-15 లో:

తెలంగాణ రేటు 2014-15 లో 6.5 శతం ఉండగా 2017-18 లో 10.4 వృద్ధి రేటును సాధించింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విడిపోయాక తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రము గా ఉండి వృద్ధి రేటులో బాగా పుంజుకుంది.

గుజరాత్:

గుజరాత్:

అత్యంత అభివృద్ధి సాధించిన రాష్ట్రము గా పేరు గాంచిన గుజరాత్ 2014-15 లో 10.5 శతం నమోదుచేయగా 2016-17 లో 10.1 శాతానికి పడిపోయింది.వృద్ధి రేటు విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు తొలి రెండు స్థానాల్లో ఉండగా కర్ణాటక 3 వ స్థానం అలాగే మహారాష్ట్ర మరియు పంజాబ్ 14 వ స్థానం లో ఉన్నాయి.

తలసరి ఆదాయం:

తలసరి ఆదాయం:

ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం లో కూడా ఆంధ్రప్రదేశ్ అనూహ్యంగా పుంజుకుంది దక్షిణాది రాష్ట్రాల తలసరి ఆదాయం రూ.93,903 రూపాయలు గా ఉంది,2017-18 లో ఆంధ్రప్రదేశ్ మరో 40 ,000 రూపాయలు పెంచుకొని మొత్తం రూ.1,42,054 రూపాయలతో దూసుకుపోతోంది.

2017-18 దేశ తలసరి ఆదాయం:

2017-18 దేశ తలసరి ఆదాయం:

2017-18 లో దేశ తలసరి ఆదాయం 1,13,000 రూపాయల ఆదాయం నమోదు చేయగా 2015-16 అలాగే 2017-18 లో తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలు వృద్ధి రేటును బాగా పెంచుకున్నాయి అని గణాంకాలు చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+