అదృష్టం అంటే ఇతడిదే ఎందుకో తెలుసా? మీరే చూడండి.
అదృష్టం మనిషిని ఎప్పుడు ఎలా వరిస్తుందో దేవుడికి తప్ప మరి ఎవరికీ తెలీదు.కొందరిని అదృష్టం తలుపు తడితే అది గ్రహించక అదృష్టం పైనే తలుపులు వేసేస్తారు.

లక్ష్మి దేవి
ఆ తర్వాత నిజం తెలిసి అయ్యో తప్పు చేశామే అని బాధపడిపోతుంటారు.కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం అదృష్టాన్ని ఇంట్లోకి ఆహ్వానించాడు కానీ అది తన పాలిట అదృష్టం అని గుర్తించలేకపోయాడు. అందుకే ఇంట్లోనే లక్ష్మి దేవి ని పెట్టుకొని దాదాపు పది ఏళ్ళు నాన కష్టాలు పడ్డాడు. మనం అప్పుడప్పుడు ఒక సామెత వింటుంటాం సంకలో పిల్లిని పెట్టుకొని ఊరు అంత వేతికినట్లు ఆ సామెత ఇతనికి 100 శాతం వర్తిస్తుంది.

ఒక జాలరు
వివరాల్లోకి వెళ్తే ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన ఒక జాలరు 2006 లో ఒక రోజు పాల్వాన్ ద్విపం లో చేపలు పట్టడానికి వెళ్ళాడు.ఎప్పటి లాగే తన వల లో చేపలు బాగానే పడ్డాయి కానీ ఆ రోజు మాత్రం చేపలతో పాటు ఒక మెరిసే విచిత్రమైన తెల్లటి రాయి వలలో పడింది. చూడడానికి అందంగా మెరిసి పోతోంది.దాని చుసిన అతడు ఇది ఇంట్లో పెట్టుకుంటే అందంగా కనిపించడమే కాకుండా అదృష్టం కూడా కలిసి వస్తుంది అని బరువు ఎక్కువ ఐన సరే ఎలాగో ఒకలాగా ఇంటికి తీసుకోని వెళ్ళిపోయాడు.

10 ఏళ్ళు
ఆలా దాదాపు 10 ఏళ్ళు గడిచిపోయాయి ఐనా అతడికి అదృష్టం కలిసిరాలేదు కదా అనేక కష్టాలో పడ్డాడు. చేపల వ్యాపారంలో బాగా నష్టపోయాడు దింతో చిన్న చితక పాణిలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

అగ్ని మాపక సిబ్బంది
అలాంటి దిన స్థితిలో ఉండగా ఒక రోజు ప్రమాధవశాతూ అతని ఇల్లు కాలిపోయింది.అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పటికే దాదాపుగా ఇంట్లో ఉన్న వస్తువులు అని కాలిపోయాయి. అది చూసి ఆ వ్యక్తి కనీరు మునీరు అయ్యాడు

వస్తువులని
అగ్నిమాపక సిబ్బంది వెళ్లక మిగిలిన వస్తువులని బయటకి తెచుకున్నాడు. ఒక అధికారి అతని వస్తువులలో ఉన్న ఈ తెల్లటి రాయిని చూసాడు. అతనికి ఏదో ఒక అనుమానం వచ్చి ఆ రాయిని ఒక ల్యాబ్ కి పంపించాడు.

దాదాపుగా
ఆ రాయిని పరీక్షించగా అది ఒక ఆరుదుగా ఉండే ముత్యం అని తెలిసింది. దాదాపుగా 30 నుండి 40 కిలోలు ముత్యం అది. ఇక దాని విలువ ఏకంగా రూ.670 కోట్లు అని తెలిసింది. ప్రపంచంలోనే అతి పెద్ద ముత్యం ఇదే అని తేలచేసారు.

వార్త విన్న
ఈ వార్త విన్న జాలరు ఇంత విలువైన ముత్యాన్ని ఇంట్లో పెట్టుకొని ఇన్ని కష్టాలు పడ్డానా అంటూ అతని అందానికి అవధులు లేకుండా పోయాయి.తన ఇల్లు కాలిపోయినందుకు అతడు చాల సంతోషించాడు.ఆ ముత్యం పుణ్యమా అని ఈ జాలరు ఇప్పుడు ఏకంగా రూ.670 కోట్లకి యజమాని అయ్యాడు.

రూ.500 కోట్లు
ఇక కాలిపోయిన ఇంటి స్థలంలోనే 10 అంతస్థుల భవనం కట్టించాడు.తనకు ఎంతో ఇష్టమైన రెండు audi కార్లు కొన్నాడు.తన భార్యకి పిల్లలకి ఇష్టమైన ఎన్నో గిఫ్ట్స్ ని కొనిచ్చాడు. ఇన్ని చేసిన అతనికి దగ్గర ఇప్పుడు ఇంకా రూ.500 కోట్లు ఉన్నాయి.

నిజంగా
నిజంగా అతడు ఎంత అదృష్టవంతుడో కదా. మొత్తానికి ఒక ముత్యం ఈ జాలరి జీవితాన్ని మార్చేసింది.


Click it and Unblock the Notifications