శుక్రవారం పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా తొమ్మిదవ రోజున తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో డాలర్కు వ్యతిరేకంగా రూపాయి కూడా బలపడింది.
శుక్రవారం పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా తొమ్మిదవ రోజున తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో డాలర్కు వ్యతిరేకంగా రూపాయి కూడా బలపడింది. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో పెట్రోలు ధర లీటరుకు సుమారు 25 పైసలు తగ్గాయి. డీజిల్ ధర లీటరుకు 7 పైసలు చొప్పున తగ్గాయి.

ఢిల్లీలో పెట్రోలు లీటరుకు రూ.81 రూపాయల నుండి 25 పైసలు తగ్గి రూ.80.85 రూపాయలకు విక్రయించబడుతోంది. డీజిల్ లీటరు రూ .74.73 వద్ద రిటైలింగ్ అయింది. అదేవిధంగా, ముంబైలో పెట్రోలు లీటరుకు రూ. 86.33 రూపాయల వద్ద విక్రయించగా, డీజిల్ లీటరుకు రూ .78.33 గా ఉంది.
బ్రెంట్ క్రూడ్, అంతర్జాతీయ ముడి చమురు బెంచ్మార్క్, దాదాపు $ 86 బ్యారెల్ పై $ 10 డాలర్లు తగ్గి శుక్రవారం ఆసియా వ్యాపారంలో సుమారు $ 76 కు చేరింది.
చెన్నై లో పెట్రోల్ ధర రూ.84.02 రూపాయలు, డీజిల్ ధర రూ .79.02 రూపాయలు, కోల్కతాలో పెట్రోలు ధర రూ.82.71 రూపాయలుగా ఉంది, డీజిల్ ధర రూ.76.58 రూపాయలకు విక్రయిస్తోంది.
ఇదే నెలలో మోడీ ప్రభుత్వం పెట్రోలు,డీజిల్ పై ఎక్సైజ్ సుంకం 1.50 రూపాయల మేర తగ్గించింది. లీటరుకు రూ. 1 చొప్పున ఇంధన సబ్సిడీపై పిఎస్యు చమురు సంస్థలను కోరింది. లీటరు పెట్రోల్,డీజిల్ పై పన్నులు తగ్గించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది.
కేంద్రం యొక్క అభ్యర్థనను అనుసరించి, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా వంటి అనేక రాష్ట్రాలు ఇంధన ధరలను తగ్గించాయి కాని ఢిల్లీ ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించలేదు.
ఈ దరల తగ్గింపుతో పెట్రోల్ మరియు డీజిల్ పై నోయిడాలో ధర తక్కువగా వుంది. నోయిడాలో పెట్రోలు రూ.78.45 రూపాయల వద్ద విక్రయించగా, డీజిల్ ధర రు .72.84 గా ఉంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications