గుంటూరు జిల్లా బెల్లం కొండా మండలంలోని కేతవరం, చిట్యాల తండా, తదితర గ్రామాలలో వర్షం పడింది అంటే చాలు. అక్కడ ఊరిలో పొలాల్లోకి, కాళీ ప్రదేశాలలోకి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు.

ఆనందానికి
వర్షాకాలం వచ్చింది అంటే ఇక్కడ సందడే సందడి ప్రతి ఒక్కరి అదృష్టాన్ని ఎక్కడ పరీక్షించుకుంటారు. ఇక అలాగే రైతుల గురించి అయితే ఇక చెప్పనక్కర లేదు. వీళ్ల ఆనందానికి అవధులే ఉండవు.

వజ్రాలు
ఆలా అని అక్కడ పంటలు బాగా పండాయి అని అనుకుంటున్నారా? అవి ఏమి కాదు. ఇక్కడ వానలు పడితే వీరు అంతా ఆనందంగా ఉండానికి కారణం వజ్రాలు.

అదృష్టాన్ని
కళ్ళు చెదిరే ఏ ఒక్క రాయి కనిపించిన సరే తీసుకెళ్లి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఎందుకంటే రాత్రికిరాత్రే లక్షాధికారి అపోవచ్చు అని ఆశ.ఈ ఆశ అక్కడ ప్రజలను వచ్చేలాగా చేస్తోంది.

బెల్లంకొండ మండలం
గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం ఇక్కడ ఈరోజు రాత్రి వర్షం పడింది అంటే పొద్దునకంత వజ్రాలు దర్శనం ఇస్తాయి.

కోహినూర్
వజ్రాల కోసం వేతికే వారు ఎంతో మంది కనిపిస్తారు మీకు కోహినూర్ వజ్రం గుర్తుందిగా అది కూడా ఇక్కడ దొరికిందే అంటా.

రైతుల సంఖ్య
ఆ కోహినూర్ వజ్రం తర్వాత ఇక్కడ చాల వజ్రాలు దొరికాయి అంటా తమతమ పొలాలు ధునుతూ వజ్రాలు దొరికిన రైతుల సంఖ్య ఇక్కడ చాల ఎక్కువ.

రంగురాళ్లు
దొరికిన రంగురాళ్లు నాణ్యత మరియు రూపం పట్టి దాని విలువను నిర్ణయిస్తుంటారు అక్కడ ప్రజలు. అయితే ఇక్కడ వారికీ ఏది ఎలాంటి వజ్రం అనేది తెలీదు.

హైదరాబాద్
దొరికన వజ్రాలను హైదరాబాద్ వంటి నగరాలకు చేరవేసి ఆ వజ్రం విలువ నిర్ణయించి వ్యాపారం చేసుకుంటుంటారు.

దొరికేంతవరకు
ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి అని తెలుసుకొని హైదరాబాద్ నుంచి వచ్చి అక్కడ తిష్ట వేసుకున్న వారు కూడా చాల మంది ఉన్నారు. అయితే ఇవ్వాళ వెళ్ళితే వజ్రాలు దొరుకుతాయా? అంటే చెప్పాలేరు. వజ్రాలు దొరేంతవరకు అక్కడే ఉన్నవారు కూడా ఉన్నారు.

హైదరాబాద్- విజయవాడ
హైదరాబాద్, విజయవాడ, పొన్నూరు, రేపల్లె, తెనాలి నుంచి వచ్చివారితో ఇక్కడ గ్రామలు కూడా కిటకిటలాడుతున్నాయి. ఇక వర్షం కురిస్తే చాలు పొద్దున తండోపతండాలుగా వస్తుంటారు.

వేంకటయ్యపాలెంలో
ఇటీవలి రోజుల్లో వేంకటయ్యపాలెంలో తన పొలం దున్నుతుంటే ఒక వజ్రం దొరికింది అయితే ఆ వజ్రాన్ని ఒక వ్యాపారి దగ్గరికి తీసుకెళ్లాడు అయితే ఆ వ్యాపారి ఆ వజ్రం ధర రూ.10 లక్షలు అని చెప్పి ఆ డబ్బును రైతు చేతిలో పెట్టాడు అంటా.

దాదాపుగా
కానీ ఆ వ్యాపారి వజ్రాన్ని దాదాపుగా రూ.1 కోటి రూపాయలకి అమ్ముకున్నాడు అంటా. అంటే ఇక్కడి ప్రజలకు వజ్రాల విలువ తెలీదు కాబ్బటి వీళ్ల మీద బ్రతికే వారు కూడా చాలామంది ఉన్నారు.

కస్టపడి
వీళ్లు ఎంతో కస్టపడి వజ్రాలు ఎరుతే దాని సొమ్ము చేసుకొనే వ్యాపారులు ఎక్కడెక్కడనుంచో వచ్చి ఇక్కడ తిష్ట వేస్తున్నారు
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications