For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేటీఎం ద్వారా నెలకు 50,000 ల సంపాదన ఎలాగో తెలిస్తే ఎగిరిగంతేస్తారు!

|

పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలందరికి బాగా పరిచమైన యాప్ పేటియం. తాజాగా పేటియం ఒక అప్ డేట్ తీసుకొచ్చింది. ఆ అప్ డేట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

 ఆన్ లైన్ లో

ఆన్ లైన్ లో

ఈరోజుల్లో చాలామంది ఆన్ లైన్ లో డబ్బులు సంపాదిస్తున్నారు అందుకోసం వారు గూగుల్ ప్లే స్టోర్ లో దొరికే చాలా రకాల యాప్ లు డౌన్ లోడ్ చేసుకొని వాడుతుంటారు. ఆలా యాప్స్ వాడుతున్నపుడు మీకు మధ్యలో యాడ్స్ వస్తుంటాయి. అందులో వారు మీకిచ్చే టాస్క్ కంప్లిట్ చేయాలి అప్పుడు మనకు వారు వాలెట్ కి డబ్బు ట్రాన్సఫర్ చేస్తారు ఇలా ఎన్నో రకాలుగా మనం డబ్బు సంపాదించవచ్చు.

పేటియం

పేటియం

ఇప్పుడు ఎలాంటి అప్ డేట్ తో పేటియం మన ముందుకొచ్చింది ఇందులో మీకు ఏ ప్రోడక్ట్ కైనా లేదా ఏ వస్తువుకైనా మీరు షేర్ చేస్తే మీకు డబ్బు రావడం జరుగుతుంది. ఇక ఆలా వచ్చే డబ్బు మీకు ట్రాన్సఫర్ చేస్తారు ఇక ఇందులో లిమిట్ లేదు.

10 వేల వస్తువులు

10 వేల వస్తువులు

ఇక మీరు ఒక గంట లేదా ఒక రోజుకైనా 10 వేల వస్తువులు షేర్ చేయచ్చు షేర్ చేసేందుకు మీకు పెయిర్ ఆప్షన్ వస్తుంది అందులో మీకు పేస్ బుక్ , వాట్సాప్ , టెలిగ్రామ్, ఇంస్టాగ్రామ్ , ఇమెయిల్ ఇలా చాలా షేర్ ఆప్షన్స్ వస్తాయి. ఇలా రావాలి అంటే ముందుగా మీరు మీ పేటియం యాప్ ను అప్ డేట్ చేసుకోవాలి.

యాప్ ఓపెన్

యాప్ ఓపెన్

ఇక పేటియం యాప్ ఓపెన్ చేయండి ఆలా యాప్ ఓపెన్ చేయగానే క్రింద విభాగంలో మాల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏ వస్తువు అయితే షేర్ చేయాలి అని అనుకుంటున్నారో దాని ఓపెన్ చేయండి ఇక ఆ వస్తువు ఓపెన్ చేయగానే వస్తూవు క్రింద బ్లూ కలర్ లో షేర్ ఆప్షన్ కనిపిస్తుంది దాని క్లిక్ చేస్తే మీరు షేర్ చేయగలరు.

షేర్

షేర్

ఇలా మీరు షేర్ చేసిన వస్తువును ఎవరన్నా కొనుగోలు చేస్తే దాంట్లో మీకు కొంత శాతం డబ్బులు వస్తాయి. దింట్లో మీకు డబ్బులు వెంటనే పడవు డబ్బులు పంపే వారు రిటర్న్ పాలసీ చేస్తే అప్పుడు మీ వాలెట్లో పడుతాయి.

Read more about: paytm
English summary

పేటీఎం ద్వారా నెలకు 50,000 ల సంపాదన ఎలాగో తెలిస్తే ఎగిరిగంతేస్తారు! | Paytm New Update

paytm came up with new update which user can earn the money in wallet
Story first published: Thursday, October 25, 2018, 10:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X